గీతాంజలి మృతి వైసీపీ చేసిన హత్యే
ఆడబిడ్డ చావుపైనా శవ రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డిని ఏమనాలి? రాజకీయ లబ్ధికోసం ఇంత నీచానికి దిగజారతారా జగన్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత...
ఆడబిడ్డ చావుపైనా శవ రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డిని ఏమనాలి? రాజకీయ లబ్ధికోసం ఇంత నీచానికి దిగజారతారా జగన్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత...
ఇంకెవడూ బతకకూడదు, మా గుంపే బతకాలంటే కుదరదు నేను రాజకీయాల్లోకి వచ్చింది మార్పు కోసం అవసరమైనప్పుడు తగ్గాల్సిందే జనసేనాని పవన్ ఉద్ఘాటన అమరావతి: తాను రాజకీయాల్లోకి వచ్చింది...
ప్రజాజీవన మార్గంలో ఆ మహానాయకుడి నిర్విరామ ప్రయాణానికి నిండా 46 ఏళ్లు. ఎదురు దెబ్బలు పాఠాలుగా, గాయాలు గుణపాఠాలుగా, సమస్యలు సంక్షోభాలే సానుకూలావకాశాలుగా మార్చుకొనే అసిధారావ్రతుడు. నిరాశా...
అమరావతి: వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ జిల్లా...
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు 49 వేల ఓఎంఆర్ షీట్లు మార్చేసిన వైసీపీ గ్యాంగ్ ఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చేసిన జగన్ నిరుద్యోగులను నిండా ముంచిన...
భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న యువనేత అరాచకపాలన అంతం ఖాయమన్న కూటమి నేతలు చిలకలూరిపేట (చైతన్యరథం): రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి...
బ గ్రూప్`1 మెయిన్స్ మూల్యాంకనంలో అడ్డదారులు బ హైకోర్టునూ తప్పుదారి పట్టించారు బ రెండుసార్లు మూల్యాంకనం జరిపించి, కావాల్సినవారికి పోస్టులు కట్టబెట్టారు బ హైకోర్టు తాజా తీర్పు...
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు 72 మందితో రెండో జాబితాను భాజపా విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. ఆదిలాబాద్ - గోడెం నగేశ్ పెద్దపల్లి...
వడ్డీలేని రుణాల ఏర్పాటు రిజిస్ట్రేషన్ ప్రారంభించిన చంద్రబాబు కొత్త పథకాన్ని ఆహ్వానించిన విద్యార్థినులు అమరావతి,చైతన్యరథం: సంపద సృష్టిలో ఆడపిల్లలను మరింత భాగాస్వాములను చేసేందుకు, వారికి సమాన అవకాశాలు...
ప్రతిదశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలి జనసేన నాయకులకు పవన్ దిశానిర్దేశం అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఎన్నికల్లో అను...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...