రాయలసీమ ద్రోహి జగన్‌రెడ్డి
సొంత జిల్లాకూ చేసిందేెమిలేదు? వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం జగనన్న బాణం రివర్స్ గేర్‌లో వస్తోంది విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు\ అధికారంలోకి...
సొంత జిల్లాకూ చేసిందేెమిలేదు? వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం జగనన్న బాణం రివర్స్ గేర్‌లో వస్తోంది విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు\ అధికారంలోకి...
అమరావతి : వైకాపా సోషల్‌మీడియా మూక అసత్య ప్రచారాల దురాక్రమాలు పరాకాష్టకు చేరు తున్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ సర్కారు నిర్మించిన అంబేద్కర్ విగ్ర హాన్ని...
మంగళగిరి: స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ఎంఎస్‌ఎస్ భవన్‌లో ఆయనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
ఆయన జీవన విధానం భగవంతుడి మార్గం ఆయనలాంటి నటధీరుడు ఎక్కడా కానరాడని వ్యాఖ్య ప్రతి తెలుగు బిడ్డకు రాజకీయం నేర్పిన నాయకుడని కితాబు టీడీపీకి మరింత వైభవం...
అమరావతి: తెలుగునాట సంక్షేమరాజ్యానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయు డు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్క రించుకుని...
అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు టీడీపీలో చేరారు. పార్టీ జాతీయ కార్యాల యంలో గురువారం రైల్వేకోడూరు వైసీపీ...
ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం: చంద్రబాబు ఎన్టీఆర్ స్ఫూర్తిగా ‘రా... కదలిరా!’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చాను తిరిగి రామరాజ్య స్థాపనకు అందరం కదలాలి ఒకే ఒక జీవితం.....
అంబేద్కర్ విగ్రహం ముసుగులో చేసిన పాపాలను కప్పెట్టుకునే ఎత్తుగడ జగన్ పాలనలో దళితులపై దారుణమైన దమనకాండ దళిత జాతికి చరిత్రలో ఎన్నడూ లేని నష్టం సబ్‌ప్లాన్ నిధులు...
నిమ్మకూరులో చంద్రబాబునాయుడు పేదలను ఆదుకునేందుకు వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమం గ్రామాల అభివృద్ది కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి ప్రజలు ` ప్రభుత్వం - ప్రైవేటు...
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న యువనేత లోకేష్ భేటీలు మంగళగిరి: అన్ని అవకాశాలున్నప్పటికీ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేని మంగళగిరిని...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...
నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100...