కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు : నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి వచ్చాక కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు....









