చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆకలితో పేదలు పస్తులుండకూడదనే..చంద్రబాబు అన్న క్యాంటీన్లు పెట్టారన్న భువనమ్మ

కుప్పంలో అన్న క్యాంటీన్‌ ప్రారంభించిన భువనమ్మ

by చైతన్యరధం
Feb 21, 2024 at 8:06am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఆకలితో పేదలు పస్తులుండకూడదనే..చంద్రబాబు అన్న క్యాంటీన్లు పెట్టారన్న భువనమ్మ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు నాడు ఎన్టీఆర్‌ రూ.2కే కేజీ బియ్యం ఇచ్చారు
  • అన్న క్యాంటీన్లు నిలిపేసి పేదవాడి పొట్ట కొట్టిన జగన్‌ సర్కార్‌
  • జగన్‌ సర్కార్‌ ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నడిపిస్తున్న టీడీపీ కార్యకర్తలు
  • కుప్పంలో అన్న క్యాంటీన్‌ ప్రారంభించిన భువనమ్మ

కుప్పం: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌లో ఆకలి అనే పదం వినబడకూడదనే మహోన్నత లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2018లో అన్న క్యాం టీన్లను ప్రారంభించారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా గుడిపల్లి గ్రామంలో అన్న క్యాంటీన్‌ను భువనమ్మ మంగళవారం ప్రారం భించారు.ఈ సందర్భంగా భువనమ్మ మాట్లాడుతూ… కుప్పం కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్‌ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంద న్నారు. పేదవాడికి మూడుపూటలా అతి తక్కువ ఖర్చుతో కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాడు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2018లో 364 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఒక్క రోజులో ఈ క్యాంటీన్లలో 2.25లక్షల మంది భోజనం చేసేవారు. ఒక్క సంవత్సరంలో అన్న క్యాంటీన్లలో 7.50కోట్ల మంది తమ ఆకలిని తీర్చు కున్నారు. అన్న క్యాంటీన్ల వంటి గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఏ ప్రభుత్వమూ నిర్వహించలేదు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కూల్చేశారు… నిలిపేశారు. తెలుగుదేశంపార్టీ నాయకులు,కార్యకర్తలు అన్న క్యాంటీ న్లను నిర్వహిస్తే వారిపై నిర్బంధాలు, దాడులకు వైసీపీ సర్కార్‌ దిగింది.

జగన్‌ సర్కార్‌ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగు దేశం కార్యకర్తలు ఎక్కడా వెన కడుగు వేయకుండా రాష్ట్రంలో నేడు 150క్యాంటీన్లను నడుపుతున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు, అభినం దనలు. మంగళగిరి నియోజక వర్గంలో నారా లోకేష్‌ 4 అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. కుప్పం కుటుంబసభ్యుల ఆకలి తీర్చా లనే ఉద్దేశంతో 3 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం. వీటితో కలిపి కుప్పం కుటుంబ సభ్యులకు మొత్తం 4 అన్నా క్యాంటీన్లు అందుబాటులో ఉంటాయని భువనేశ్వరి చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

థ్యాంక్యూ…మనమిత్ర

మీ అభిమానాన్ని,విశ్వాసాన్ని ఎప్పటికీ మరువలేం…
కుప్పం కుటుంబ సభ్యులు చంద్రబాబుపై పెట్టు కున్న నమ్మకం, విశ్వాసం, అభిమానాన్ని మా కుటుం బం ఎప్పటికీ మరచిపోదని భువనేశ్వరి అన్నారు. ఎలాంటి పరిస్థితు లు వచ్చినా చంద్రబాబుతోనే కుప్పం నియోజకవర్గ ప్రజలు నిలుస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు, కుప్పం ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబే సరైనవ్యక్తి అనిచెబుతున్న కుప్పం ప్రజల నమ్మకానికి నా ధన్యవాదాలు. చంద్రబాబు జైల్లో ఉన్న 53రోజులు కుప్పం కుటుంబ సభ్యులు పడిన బాధ, ఆవేదన వర్ణిం చలేనిది. వైసీపీ ప్రభు త్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు కోసం నిరాహార దీక్షలు, మౌనదీక్ష లను వెనక్కి తగ్గకుండా చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మా కుటుంబంపట్ల కుప్పం ప్రజల ప్రేమాభిమానాలకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.
మల్లప్పకొండ శివాలయాన్ని

దర్శించుకున్న భువనేశ్వరి
కుప్పం నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి మంగళవారం కుప్పం సమీపంలోని మల్లప్పకొండ శివాలయాన్ని దర్శించుకున్నారు. భువనేశ్వరికి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. దర్శనం అనంతరం కొండపై నుండి కుప్పం పరిసర ప్రాంతాలను పరిశీలించిన భువనేశ్వరి ఆ పరిసరాల ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులయ్యారు.

Previous Post

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – నర్సీపట్నం నియోజకవర్గం

Next Post

బచ్చావి..బాబుతో పోటీనా!?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర
ఆంధ్రప్రదేశ్

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..
ఆంధ్రప్రదేశ్

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist