చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పాఠశాల స్థలాలు కబ్జా చేస్తే గూండా యాక్ట్‌ కింద కేసులు

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌

by చైతన్యరధం
Dec 8, 2024 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పాఠశాల స్థలాలు కబ్జా చేస్తే గూండా యాక్ట్‌ కింద కేసులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  •       కడప జిల్లాలో ఆక్రమణలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి
  •       సినిమాల్లో నిజమైన హీరోలు లేరు..టీచర్లు, సైనికులే హీరోలు
  •       కార్పోరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా పాఠశాలలు ఎదగాలి
  •       మున్సిపల్‌ హైస్కూల్‌ వంటశాల నవీకరణకు సొంత నిధులు
  •       ఆడబిడ్డల భద్రత బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది
  •       ప్రతి స్కూల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై సీఎం ఆలోచన చేస్తున్నారు
  •       మాదకద్రవ్యాలు, సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలి
  •      చదువుల గడ్డ కడప..అందుకే ఇక్కడకు రావాలని నిర్ణయించుకున్నా
  •       జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులైనా తాగునీటి సమస్య తీరలేదు
  •       కడప సహా రాయలసీమలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు కృషిచేస్తాం
  •       తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌
కడప(చైతన్యరథం): పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాకు పాల్పడే వ్యక్తులపై గూం డా యాక్ట్‌ కింద కేసులు పెడతామని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ హెచ్చరించారు. కడప జిల్లాలో పాఠశాలల ఆక్రమణలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. శనివారం కడప నగరం మద్రాస్‌ రోడ్డులోని మున్సిపల్‌ కార్పోరేషన్‌ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా తల్లిదండ్రులు, ఉపా ధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్పోరేషన్‌ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. పాఠశాలలోని వంటశాల నవీకరణకు నిధుల కొరత ఉందన్న విషయం కలెక్టర్‌ ద్వారా తెలుసుకుని అందుకు అయ్యే ఖర్చు మొత్తం తన సొంత ట్రస్ట్‌ నుంచి అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సమావేశం లో ప్రసంగించారు. విద్యార్థులకు సరైన చదువు ఇవ్వకపోతే సమాజం అభివృద్ధి చెందద న్నారు. పాఠశాలలు, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకున్నా మనస్సు పెద్దదని, తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి దారులు వెతుకుతున్నామని చెప్పారు.  విద్యార్థుల భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 44 వేల పాఠశాలల్లో కోటి మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనేలా ముఖ్యమంత్రి చంద్ర బాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో మెగా టీచర్స్‌, పేరెంట్స్‌ సమావేశాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు.
మహనీయులు పుట్టిన నేల రాయలసీమ
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి నేను కడప ఎంచుకోవడానికి కారణం  రాష్ట్రంలోనే అత్యధిక గ్రంథాలయాలతో వెలసిల్లిన ప్రాంతం ఇది. కడప చదువుల గడ్డ. అన్నమయ్య, వేమన, మొల్ల, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయులు పుట్టిన నేల. రాయలసీమ అంటే వెనుకబాటు కాదు. అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతం. ఈ ప్రాంతానికి పూర్వవైభవం తెస్తాం. ప్రభుత్వ పాఠశాలలు బలపడాలని నేను కోరుకుంటాను. ప్రభుత్వ పాఠశాలు కార్పోరేట్‌ స్కూళ్లతో సమంగా అభివృద్ధి చెందాలి. అందుకు కేంద్రం స్కీములు, నిధులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే కార్పోరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముందుకు తీసుకువెళ్లవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో 21వ శతాబ్దానికి భావి భారతపౌరులను అందించేలా ముందుకు వెళ్లాలి. మీ బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తల్లిదండ్రులు సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వాటిని తీర్చే బాధ్యత మేము స్వీకరిస్తాం.
 నా తల్లిదండ్రులు నాకు విలువలు నేర్పారు
మాదకద్రవ్యాల వ్యాప్తి విద్యార్థుల భద్రత పై ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యాప్తి భారీగా పెరిగిపోయింది. సోషల్‌ మీడియా విస్తృతి కూడా  ప్రభావం చూపుతోంది. పిల్లలు సోషల్‌ మీడియా తక్కువగా వాడేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనా ఉంది. స్మార్ట్‌ ఫోన్‌ను చదువు కోసం, అభివృద్ధి చెందడం కోసం వాడుతున్నారా లేక చెడు మార్గాల వైపు వెళ్లేందుకు వాడుతున్నారా అనేది గమనిస్తుం డాలి. దీంతో పాటు ఆడబిడ్డల భద్రత కూడా కీలకం. కర్నూలు జిల్లాలో స్కూలుకు వెళ్లి సుగాలి ప్రీతి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చనిపోయి ఏళ్లు గడుస్తున్నా దోషులకు శిక్ష పడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సుగాలి ప్రీతి కేసు విచారణ వేగవంతం చేశాం. ఆడబిడ్డల భద్రత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ప్రతి స్కూల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నా రు. సమస్యలు రాకుండా ఉండాలి అంటే తమ బిడ్డలు, పరిసర ప్రాంతాల్లో పరిస్థితుల పట్ల తల్లిదండ్రుల అప్రమత్తత కూడా అవసరం. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణం గానే పిల్లలు పెరుగుతారు. మీ బిడ్డలకు యోగి వేమన సంస్కారం నేర్పాలి. నా తల్లిదం డ్రులు చదువుకున్నది తక్కువే అయినా నాకు విలువలు నేర్పారు.
 టీచర్లకు అత్యధిక వేతనం ఇచ్చే రోజు రావాలి
విద్యార్థులు బాగా చదువుకోవాలి అంటే మంచి దేహదారుఢ్యంతో కూడిన ఆరోగ్యం ఉండాలి. విద్యార్థులకు సరైన పోషకాలు అందేందుకు ఏం చేయాలనే అంశంపై అధ్య యనం చేస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లే విధంగా క్యాబినెట్‌లో చర్చిస్తాం. దేశం బాగుండాలి అంటే మనం పెట్టుబడి పెట్టాల్సింది కాంట్రాక్టర్ల మీద కాదు. అధ్యాపకులు మంచి విలువలు ఉన్న బోధన చేస్తే దేశం బలంగా ఉంటుంది. నా టీచర్‌ చెప్పిన పాఠాల వల్లే నాకు దేశానికి సేవ చేయాల న్న ఆసక్తి పెరిగింది. దేశంలో అత్యధిక వేతనం టీచర్లకు వచ్చే రోజు రావాలని మనస్ఫూ ర్తిగా కోరుకుంటాను. ఆ దిశగా ప్రయత్నం చేస్తాను. టీచర్లకు కూడా పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అవసరం. తరగతి గదుల్లో పాఠాలు చెప్పడం ద్వారా వారు అలసిపో తుంటారు.
 టీచర్లే నిజమైన హీరోలు
నా హీరోలు నా టీచర్లు. హీరోలు సినిమాల్లో మాత్రమే ఉండరు. నిజమైన హీరోలు మన కళ్ల ముందే ఉంటారు. జాతీయస్థాయిలో కడప మున్సిపల్‌ స్కూల్‌ విద్యార్థినికి బ్రాంజ్‌ మెడల్‌ గెలిచే స్థాయికి తీసుకువెళ్లిన టీచర్‌ నిజమైన హీరో. సింహం గడ్డం గీసుకుంటుంది నేను గీసుకోను అని డైలాగులు సినిమాల్లో చెబితే వెనుక రీ రికార్డింగులు వస్తాయి. హీరో నడిచినా దానికి రీ రికార్డింగ్‌ ఉంటుంది. కానీ వనజీవి రామయ్య, దశ రథ్‌ మాంజీ వంటి వారు నడుస్తుంటే రీ రికార్డింగులు ఉండవు. కార్గిల్‌లో చనిపోయిన యుద్ధవీరులకు, టీచర్లకు రీ రికార్డింగులు ఉండవు. ఆ సైనికులు, టీచర్లే నిజమైన హీరో లు..వారిని గౌరవించాలి. మనం హీరోలను చూసుకోవాల్సింది సినిమాల్లో నటించే వారి లో కాదు టీచర్లలో హీరోలను చూసుకోవాలి.
  ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి
కడపలో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే మాధవి తన దృష్టికి తీసుకువచ్చారు. కడప లో ఇంత నీటి సమస్య ఉందని నేను అనుకోలేదు. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయినందున సమస్య తీరిపోయిందనుకున్నాను. ఉపాధి హామీ నిధులు కేవలం గ్రామా ల్లో అభివృద్ధికే నిర్ధేశించబడ్డాయి. పట్టణ ప్రాంతాలో తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్‌ స్కీము కింద అవకాశాలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తాం. 2014, 2019 మధ్య ఉద్దానం సమస్యను బయటకు తీసుకువస్తే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. కూటమి ప్రభుత్వంలో పులివెం దుల తాగునీటి ప్రాజెక్టుకు రూ.45 కోట్లు ఇచ్చాం. తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం. నీటి సమస్య తీర్చి కడప ప్రజలను ఆదుకుం టామని మాటిస్తున్నాను. తాగునీటి సమస్య తీర్చి మౌలిక సదుపాయాల పరిష్కారంపై దృష్టి సారిస్తాం.
 పాఠశాలల విలీనం సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన
కడప మున్సిపల్‌ కార్పోరేషన్‌ హైస్కూల్‌ వంటశాల నవీకరణకు నిధుల అవసరం ఉందన్న విషయాన్ని కలెక్టర్‌ నా దృష్టికి తీసుకువచ్చారు. అందుకు ఎంత ఖర్చు అయితే అంత నా సొంత ట్రస్ట్‌ నుంచి నిధులు ఏర్పాటు చేస్తాను. ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన విద్యార్థులు, అధ్యాపకులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించేందుకు నిధులు అవసరం అయితే సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాను. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విలీనం నిర్ణయం కారణంగా ఆడబిడ్డలు స్కూళ్లకు వెళ్లలేకపోతు న్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. కలెక్టర్ల సమావేశం నాటికి వారికి గ్రామాల ను కలుపుతూ వాహన సదుపాయం ఏర్పాటు చేసే అంశం మీద నిర్ణయం తీసుకుం టాం. కడప, రాయలసీమ తెగింపు ఉన్న బలమైన నేల. ఇక్కడ విద్యార్థులు ఇక్కడే చదువుకోవాలి..ఇక్కడే ఉద్యోగాలు రావాలి. మీకు ఏమైనా సమస్య లు ఉన్నా మా దృష్టికి తీసుకురండి. పరిష్కారానికి మేము కృషిచేస్తాం. ఇక్కడకు వచ్చిన విద్యార్థులందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలి. అధ్యాపకులు, తల్లిదండ్రుల కలయికను మరింత ముందుకు తీసుకువెళ్లాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా చైతన్యరెడ్డి, వరదరాజు లరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎమ్‌.వి.రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభి వృద్ధి శాఖ డైరెక్టర్‌ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు, జాయింట్‌ కలెక్టర్‌ అతిధిసింగ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

Previous Post

మీరే న్యాయం చేయాలి…

Next Post

ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు భేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026

కార్యకర్త
@ February 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

కార్యకర్త
@ February 21, 2026
బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆంధ్రప్రదేశ్

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

చైతన్యరధం
@ February 21, 2026
ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…

చైతన్యరధం
@ February 21, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist