చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

భావితరాల భవిష్యత్తు చంద్రబాబే

by చైతన్యరధం
Apr 20, 2023 at 7:43pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
chandra babu naidu

chandra babu 73 birthday celebrations in Andhra pradesh

Share on FacebookShare on TwitterShare on Whatsapp

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహంచారు. ముఖ్యమంత్రిగా ఉమ్మడి, ప్రత్యేక ఆంద్రప్రదేశ్‌కు చేసిన సేవలు టిడిపి కార్యకర్తలు, నాయకులు గుర్తు చేసుకున్నారు. 2024లో చంద్రబాబే సీఎం కావాలని ప్రతినబూనారు. భావితరాల భవిష్యత్‌ చంద్రబాబే పలువురు ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉండటం అవసరం అని రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటున్నారు. సైకో వద్దు… సైకిల్‌ ముద్దు అని నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక చైతన్య ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు నిండు నూరేళ్లు వర్థిల్లాలని దీవించారు.

శుభాకాంక్షలు తెలిపిన పరిటాల సునీత
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి మాజీ మంత్రి పరిటాల సునీత గురువారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ. ఎంతో ముందు చూపు, విజన్‌ ఉన్న మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు అని సునీత అన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని అందరి సహకారంతో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని ఆమె అన్నారు. దేవుని చల్లని దీవెనలు, చంద్రబాబుపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

చీరాల నియోజకవర్గంలో…
దార్శనికుడు, సంపద సృష్టికర్త, నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే భావితరాలకు భవిష్యత్తు అని చీరాల నియోజకవర్గ టిడిపి నాయకుడు సజ్జా వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు 73వ జన్మదిన వేడుకలను ఆయన గురువారం ఘనంగా నిర్వహించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన మహానేత బాబు అని అయన అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎంతయినా ఉందన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దిగజార్చిన పరిస్థితులు చూస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పేద ముస్లిం షేక్‌ ఆదాంబి కి వ్యాపార నిమిత్తం తోపుడు బండిని ఆయన బహుకరించారు. అనంతరం దేశాయిపేటలోని సత్రం మల్లేశ్వరరావు అనాధ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమని బాలు, రాయల శేషయ్య, గుత్తి శివయ్య, కరీముల్లా, వంక హరికృష్ణ, సజ్జ రవికుమార్‌, స్వామి పాల్గొన్నారు.

రామకుప్పంలో…
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా రామకుప్పంలో టీడీపీ నాయకులు గురువారం ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. వైయస్సార్‌ సర్కిల్‌ నుండి పోలీస్‌ స్టేషన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కేక్‌ కోసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద్‌ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు రెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పల్గొని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.

గిద్దలూరులో
ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో గురువారం టిడిపి ఇన్చార్జ్‌ ముత్తుకూరు అశోక్‌ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక టిడిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను కార్యకర్తలు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్‌ కట్‌ చేసి చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి అనే పదాన్ని తన చిరునామాలు గా మార్చుకున్న చంద్రబాబు నాయుడు మరింతకాలం జీవించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పలమనేరులో..
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదిన వేడుకలు పలమనేరులో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మండల కేంద్రాలతో పాటు పట్టణం మరియు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి భారీ కేకును కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో మరియు నవ్యంధ్రప్రదేశ్‌ లో చేపట్టిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పనిచేయడం ఎంతో సంతోషదాయకమనే నాయకులు కొనియాడారు.

Tags: CBN 73cbn 73 birthday celebrationschandra babu 73chandrababu 73 birthdaychandrababu birthdaychandrababu birthday celebrationschandrababu birthday newschandrababu birthday wisheschandrababu naidu 73 birthdaychandrababu naidu birthdaychandrababu naidu birthday celebrationshappy birthday chandrababuHBD Telugu Pride BabuHBDTeluguPrideBaburajamahendravaram chandra babu birthday celebrationsTDPtdp chief chandrababu naidu 73rd birthdayTDP Latest Newstdp leader chandra babu 73
Previous Post

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

Next Post

Day 77 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

మరిన్ని వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

బలగాల హేతుబద్దీకరణ!

చైతన్యరధం
@ March 13, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist