అమరావతి : చంద్రబాబు తన భద్రతపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ పట్ల ఆయన కోడలు నారా బ్రాహ్మణి కూడా స్పందిం చారు. జైలులో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను, భద్రతా పరమైన సమస్యలను వివరిస్తూ చంద్రబాబు రాసినలేఖ మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది అని వెల్లడిరచారు. జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తు న్నానని తెలిపారు.