చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి ధనదాహానికి సహకార రంగం బలి

ముఖ్యమంత్రి సొంత ఖజానాకు రూ.1000 కోట్ల సొసైటీల సొమ్ము: బుచ్చయ్య

by చైతన్యరధం
Jan 25, 2024 at 8:59am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌రెడ్డి ధనదాహానికి సహకార రంగం బలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నచ్చిన వారిని నామినేట్‌ చేసి, విచ్చలవిడిగా దోపిడీ
  • సొసైటీల సొమ్ముని కూడా రంగులపిచ్చికి తగలేసిన జగన్‌
  • ఓటమి భయంతో ఎన్నికలు పెట్టడం లేదు
  • కోర్టులు చెప్పినా లెక్కలేదు

అమరావతి: జగన్‌రెడ్డి ధనదాహానికి రాష్ట్రసహకార రంగం బలైపోయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. తన పార్టీవారిని, నచ్చినవారిని నామినేట్‌ చేసి సహకార సంఘాలను నింపేయడం ద్వారా ముఖ్యమంత్రి రూ.1000కోట్ల సొసైటీ సొమ్ము కాజేశాడని ఆరోపిం చారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ రెడ్డి ధనదాహానికి సహకార రంగం కుదేలైందన్నారు. నిధులు పక్కదారి పట్టించి స్థానిక సంస్థలు సహా, అన్ని వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసినట్టే ముఖ్యమంత్రి సహకార రంగాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. ఎంపీటీసీలు, జెడ్పీ టీసీలు,సర్పంచ్‌లు,అధికారుల్ని నామమాత్రంగా మార్చి స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినట్టే,తనకు నచ్చిన వారిని సహకారసంఘాల్లో నియమిస్తూ ఆ వ్యవస్థని కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. కోర్టులు చెప్పినా, నాలుగేళ్లుగా సహకార సంఘాల్లో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. రాజ్యాంగబద్ధంగా మూడేళ్ల కోసారి ఎన్నికలు నిర్వహిం చాల్సిన సొసైటీల్లో, నచ్చిన వారిని నామినేట్‌ చేసి, సహకార బ్యాంకుల సొమ్ముీా ముఖ్యమంత్రి దోచేస్తున్నా డు. గోడౌన్ల పేరుతో, ఆర్బీకేల ముసుగులో సొసైటీల నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నాడు.జగన్‌రెడ్డి నియమించిన వారే సహకార సంస్థల సొమ్ముని పక్కదారి పట్టిస్తున్నా రు. కనీసం ధాన్యం తాలూకా డబ్బులు కూడా రైతుల కు చెల్లించకుండా సొసైటీలు నిర్వీర్యం కావడం నిజం గా బాధాకరం. రైతులకు సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు, ఇతర సొమ్ము ఇవ్వలేని దుస్థితికి సహకార సంఘాలు రావడానికి కారణం జగన్‌రెడ్డి, అతని పరివారం సాగి స్తున్న దోపిడీనే. ఆఖరికి ఈ ముఖ్యమంత్రి సొసైటీల సొమ్ముని కూడా తన రంగులపిచ్చికి తగలేశాడని బుచ్చయ్య దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి సొంత ఖజానాకు రూ.1000 కోట్లు
నాలుగున్నరేళ్లలో సహకార సంఘాలు, సొసైటీలలో జరిగిన వ్యవహారాలపై ఆడిటింగ్‌ జరిపించి, తప్పులు జరిగిన చోట, తప్పుచేసిన వారిపై ముఖ్యమంత్రి ఎందు కు చర్యలు తీసుకోలేదు? న్యాయస్థానాలు చెప్పిన సంద ర్భాల్లో కూడా ముఖ్యమంత్రి ఇంతవరకు విచారణ జరి పించి సొమ్ము తిన్నవారిపై ఎలాంటి చర్యలు తీసు కోలేదు. ముఖ్యమంత్రే దొంగయితే ఇక చర్యలేముం టాయి? అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తుంటే, ముఖ్య మంత్రి తనకు అందాల్సిన సొమ్ము తనకు అందు తోందని నామినేషన్ల పద్ధతిలోనే కార్యక్రమాలన్నీ జరిపి స్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ సూచనలు కూడా అమలు చేయకుండా, కేంద్రం నిధుల్ని కూడా పక్కదారి పట్టిస్తు న్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగంలోని అవకత వకలపై సమగ్ర విచారణ జరగాలి. ఇప్పటివరకు 1000 కోట్లరూపాయల సహకార సంఘాల సొమ్ము ముఖ్యమంత్రి సొంత ఖజానాకు చేరింది. జగన్‌ నిర్వా కం, సహకార సొసైటీల నిర్వీర్యంతో రైతులు దారుణం గా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగంలో అవినీతి, అక్రమాలు తప్ప ఏమున్నది గర్వ కారణం అనే పరిస్థితికి వచ్చింది. నష్టాల్లో ఉన్న 7000లకు పైగా సొసైటీలు మూసేసి కొత్త సొసైటీలు ఏర్పాటు చేస్తానన్న హామీ కూడా జగన్‌ అమలుచేయ లేదు. సహకార రంగం నిర్వీర్యంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఆఖరికి రైతులకు పంటల నష్ట పరిహా రం ఇవ్వలేక, ముఖ్యమంత్రి వేలకోట్ల రూపాయల నష్టా న్ని వందల కోట్లుగా తగ్గించి చూపాడు. పాల డెయిరీ లను అమూల్‌ కు కట్టబెట్టి, రాష్ట్ర సంపదను అమూల్‌ కు దోచిపెట్టిన జగన్‌రెడ్డి పాడిరైతుల్ని కూడా మోసగిం చాడని బుచ్చయ్య విమర్శించారు.

సంబంధితవార్తలు

నీ కుటుంబాన్ని వేరేవాళ్లు చీల్చారని నీ తల్లి, చెల్లితో చెప్పించగలవా..!

మహిళలపై పెచ్చుమీరుతున్న అత్యాచారాలు: అనిత

రానున్న రాజకీయ సునామీలో వైసీపీ గల్లంతే

భయంతోనే ఎన్నికల నిర్వహణకు సాహసించడం లేదు
ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నిక లు పెట్టడానికి కూడా జగన్‌ జంకుతున్నాడు. ఓటమి తప్పదన్న భయంతోనే జగన్‌రెడ్డి ఎక్కడా, ఎలాంటి ఎన్నికలు నిర్వహించడం లేదు. 151 మంది ఎమ్మెల్యే లు, దాదాపు 30మంది ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీ సీలు అన్నీ తనచేతిలో ఉన్నా జగన్‌రెడ్డి సహకార సంఘాల ఎన్నికలకు ఎందుకు మొగ్గుచూపడు? ఏ విధమైన ఎన్నిక జరిపినా,టీడీపీ-జనసేన గెలుస్తాయన్న భయంతోనే ఎన్నికల నిర్వహణకు జగన్‌ సాహసించ డం లేదని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.

Tags: జగన్‌రెడ్డిధనదాహాంరంగులపిచ్చిసహాకార రంగంసహాకార రంగం బలిసొసైటీల సొమ్ము
Previous Post

గోబెల్స్‌ని మించిపోయిన జగన్‌: అచ్చెన్నాయుడు

Next Post

జగన్‌ ఆడిన డ్రామా కోడికత్తి దాడి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist