చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రీడల అభివృద్ధికి సహకారం అందించండి

ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌తో లోకేష్ భేటీ

by చైతన్యరధం
Jan 22, 2026 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఏపీలో క్రీడల అభివృద్ధికి సహకారం అందించండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆర్గానిక్ ఫుడ్, ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటు చేయండి
  • విద్యుత్ ప్రాజెక్టు విస్తరణ పనులను వేగవంతం చేయండి
  • ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌తో లోకేష్ భేటీ

దావోస్ (స్విట్జర్లాండ్): ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శశ్వత్ గోయెంకాతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గోయెంకా గ్రూప్ తలపెట్టిన 349.8 మెగావాట్ల పూర్వా గ్రీన్/ సీఈఎస్‌సీ పవన విద్యుత్ ప్రాజెక్టు విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఏపీలో హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ (పవన, సౌర నిల్వ) ఆప్షన్లను అన్వేషించండి. పారిశ్రామిక క్లస్టర్లు (ఉక్కు, సిమెంట్, డేటా సెంటర్లు), పోర్ట్ పర్యావరణ వ్యవస్థలకు మద్దతు ఇవ్వడానికి విశ్వసనీయ గ్రీన్ ఎనర్జీతో ఇప్పటికే ఉన్న ఆమోదాలపై నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఆర్‌పీఎస్‌జీ స్పోర్ట్స్ ఫ్రాంచైజీలను (లక్నో సూపర్ జెయింట్స్, మోహన్ బగన్ ఎస్‌జీ) ఉపయోగించి, ఏపీ యూత్ టాలెంట్ పర్యావరణ వ్యవస్థను గ్రాస్ రూట్ స్థాయిలో క్రీడల అభివృద్ధికి సహకరించండి. పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సేవలు, అధునాతన కార్యకలాపాల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించండి. స్థిరమైన టాలెంట్ పైప్‌లైన్‌ను నిర్మించడానికి ఫస్ట్ సోర్స్, స్థానిక సంస్థలను అనుసంధానిం చండి. పునరుత్పాదక పరికరాలు, కన్సూమర్ ప్రొడక్ట్స్, డిజిటల్ సేవల డెలివరీలకు సంబంధించిన లాజిస్టిక్స్, ఎగుమతుల కోసం ఏపీలోని పోర్ట్ మౌలిక సదుపాయాలను (విశాఖపట్నం, కృష్ణప ట్నం) ఉపయోగించుకోవాలని కోరారు.

సముద్ర ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పండి
ఫుడ్ పార్కులు, పోర్ట్ నేతృత్వంలోని లాజిస్టిక్స్ మద్దతుతో దేశీ య వినియోగం, ఎగుమతి మార్కెట్ల కోసం జాతీయ, ప్రాంతీయ స్నాక్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని గొప్ప పాక వారసత్వం (్పుuశ్రీఱఅaతీy ష్ట్రవతీఱtaస్త్రవ), బలమైన వ్యవసా య స్థావరాన్ని (మిరపకాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు) ఉపయోగించుకోండి. ఎగుమతి ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తు ల ప్రాసెసింగ్, కోల్డ్-చైన్, పోర్ట్ మౌలిక సదుపాయాలతో అనుసం ధానించబడిన వాల్యూయాడెడ్ సముద్ర ఉత్పత్తి యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రంలో పొడవైన తీరప్రాంతం, రొయ్యలు, చేపల ఉత్పత్తిలో నాయకత్వాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆర్గానిక్ ఫార్మింగ్ సౌకర్యాలు, సర్టిఫైడ్ క్లస్టర్‌లను ఉపయోగించుకుని ప్రీమియం దేశీయ, అంతర్జాతీయ క్లీన్-లేబుల్ ఫుడ్ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-02-2026

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

అరాచక ప్రవర్తనే వారి నైజం

సానుకూలంగా స్పందించిన శశ్వత్ గోయెంకా
ఆంధ్రప్రదేశ్‌లోని విధాన ప్రోత్సాహకాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్‌లను ఉపయోగించుకుని మెగా ఫుడ్ పార్కుల్లో రెడీ టు ఈట్ మీల్స్, ఫ్రోజెన్ ఫుడ్స్, హెల్త్ అండ్ వెల్నెస్ ఉత్పత్తుల తయారీని అన్వేషించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆర్‌పీఎస్ జీ వైస్ ప్రెసిడెంట్ శశ్వత్ గోయెంకా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఐటీ/బీపీఎం, ఎఫఎంసీజీ, రిటైల్, రియల్ రంగంలో, స్పోర్ట్ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ అనుబంధ సంస్థ పూర్వ గ్రీన్/ సీఈఎస్‌సీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,286 కోట్లతో 349.8 మెగా వాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును చేపట్టనుందని చెప్పా రు. తమ గ్రూప్‌నకు చెందిన ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ గన్నవరం ఐటీ సెజ్‌లో బీపీఎం డెలివరీ సెంటర్ నిర్వహి స్తోందని తెలిపారు. ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిం చి నిర్ణయం తీసుకుంటామని శశ్వత్ గోయెంకా పేర్కొన్నారు.
విండ్ టర్బైన్ బ్లేడ్ యూనిట్ ఏర్పాటు చేయండి

వెస్టాస్ ప్రతినిధితో మంత్రి లోకేష్ భేటీ
డెన్మార్మ్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విండ్ ఎనర్జీ సంస్థ వెస్టాస్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోర్టెన్ హోయ్ డైర్హోమ్‌తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యా రు. కృష్ణపట్నం పోర్టు సమీపంలోని క్రిస్ సిటీ లేదా ఇఫ్కో సెజ్, కాకినాడ పోర్టు సమీపంలోని కేఎసఈజడ్‌లో భారీ విండ్ టర్బైన్ బ్లేడ్, నాసెల్లె యూనిట్ల ఆఫ్ షోర్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. నెల్లూరు సమీపంలో ఇప్పటికే సీమెన్స్ గమేశా టర్బైన్ బ్లేడ్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. వెస్టాస్ సంస్థ ఏపీలో తమ యూనిట్ నెలకొల్పినట్లయితే అవసరమైన అనుబంధ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల సహాయ, సహకారాలు అందిస్తుంది. పవన విద్యుత్ రంగ నైపుణ్య, వృత్తిపరమైన ఆవసరాలను తీర్చడానికి ఆంధ్రా యూనివర్సిటీ లేదా తిరుపతి ఐఐటీలో సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ ఏర్పాటులో భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. వెస్టాస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోర్టెన్ హోయ్ డైర్హోమ్ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తా మని చెప్పారు. వెస్టాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 88కి పైగా దేశాల్లో 197 గిగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. యూరప్, అమెరికా, ఆసియా-పసిఫిక్, ఇతర అభివృద్ధి చెందుతు న్న మార్కెట్లలో వెస్టాస్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, సర్వీస్ హబ్‌లను ఏర్పాటు చేసింది.

Previous Post

కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతా

Next Post

ఫిబ్రవరిలో ఆర్సెల్లార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-02-2026

కార్యకర్త
@ February 12, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
అరాచక ప్రవర్తనే వారి నైజం
ఆంధ్రప్రదేశ్

అరాచక ప్రవర్తనే వారి నైజం

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026

కార్యకర్త
@ February 11, 2026
మానసిక ఉల్లాసానికే..
ఆంధ్రప్రదేశ్

మానసిక ఉల్లాసానికే..

చైతన్యరధం
@ February 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026

కార్యకర్త
@ February 10, 2026
బీటెక్‌ రవికి భద్రత పునరుద్ధరించండి
ఆంధ్రప్రదేశ్

ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఆందోళన వద్దు

చైతన్యరధం
@ February 10, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

చైతన్యరధం
@ February 10, 2026

హిందూ సమాజానికి జగన్ రెడ్డి ద్రోహం

చైతన్యరధం
@ February 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
అరాచక ప్రవర్తనే వారి నైజం

అరాచక ప్రవర్తనే వారి నైజం

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
మానసిక ఉల్లాసానికే..

మానసిక ఉల్లాసానికే..

చైతన్యరధం
@ February 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist