ఈరోజు నడిచిన దూరం 16 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2525.8 కి.మీ.
మధ్యాహ్నం
12.00 – ఏ కన్వెన్షన్ సెంటర్ క్యాంప్ సైట్ లో ఆటోనగర్ వర్కర్లతో ముఖాముఖి.
సాయంత్రం
2.00 – ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
2.15 – డివి మేనర్ వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో సమావేశం.
2.35 – లలితా జ్యుయలరీ వద్ద లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
3.05 – ఎన్టీఆర్ సర్కిల్ లో మహిళలతో సమావేశం.
3.15 – పటమట సెంటర్ లో నగరాలు సామాజికవర్గీయులతో సమావేశం.
3.35 – పటమట హైస్కూలు రోడ్డులో సీనియర్ సిటిజన్లతో సమావేశం.
3.50 – ఆటోనగర్ గేటు వద్ద బీమా మిత్రులతో సమావేశం.
4.00 – వంద అడుగుల రోడ్డువద్ద స్థానికులతో సమావేశం.
4,25 – సనత్ నగర్ వద్ద పాదయాత్ర పెనలూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.
4.45 – తులసీనగర్ లో స్థానికులతో సమావేశం.
5.00 – కానూరులో ముస్లిం సామాజికవర్గీయులతో సమావేశం.
5.30 – కామయ్యతోపు జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
5.45 – సిద్దార్థ కాలేజివద్ద స్థానికులతో మాటామంతీ.
6.30 – పోరంకి సెంటర్ లో స్థానికులతో సమావేశం.
8.30 – నిడమానూరు సెంటర్ వద్ద పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం.
9.00 – నిడమానూరు శివారు విడిది కేంద్రంలో బస.