ఈరోజు నడిచిన దూరం 13.7 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2539.5 కి.మీ.
సాయంత్రం
2.00 – నిడమానారు శివారు క్యాంప్ సైట్ లో బిసిలు, చేతివృత్తిదారులతో ముఖాముఖి.
3.00 – నిడమానూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.00 – గూడవల్లి సెంటర్ లో రజక సామాజికవర్గీయులతో సమావేశం.
5.30 – కేసరపల్లిలో స్థానికులతో సమావేశం.
6.15 – గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద స్థానికులతో సమావేశం.
7.15 – గన్నవరం ఊరచెరువు వద్ద స్థానికులతో సమావేశం.
7.35 – గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ లో లాయర్లతో సమావేశం.
9.05 – చిన్నఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్ వద్ద విడిది కేంద్రంలో బస.