ఈరోజు నడిచిన దూరం 17.2 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2613 కి.మీ.
ఉదయం
8.00 – పోతిరెడ్డిపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10 – పోతిరెడ్డిపల్లిలో స్థానికులతో సమావేశం.
9.25 – సింహాద్రిపురం – కొర్లగుంట వద్ద స్థానికులతో సమావేశం.
10.10 – పాదయాత్ర 2600 కి.మీ.లకు చేరిక, యువనేత లోకేష్ శిలాఫలకం.
10.40 – చెక్కపల్లి క్రాస్ వద్ద బిసి సామాజికవర్గీయులతో సమావేశం.
11.40 – చిలుకానగర్ వద్ద స్థానికులతో సమావేశం.
11.55 – ముసునూరులో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
12.25 – ముసునూరులో రచ్చబండ కార్యక్రమం.
1.40 – ముసునూరులో భోజన విరామం.
సాయంత్రం
4.00 – ముసునూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
9.00 – వలసపల్లి విడిది కేంద్రంలో బస.