ఈరోజు నడిచిన దూరం 20 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2710 కి.మీ.
ఉదయం
8.00 – జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణమండపం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.05 – పాదయాత్ర పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
8.35 – నరసన్నపాలెంలో రైతులతో సమావేశం.
9.05 – సీతంపేటలో స్థానికులతో మాటామంతీ.
9.20 – పాదయాత్ర 2700 కి.మీ.లకు చేరిక, సీతంపేటలో శిలాఫలకం ఆవిష్కరణ.
11.20 – బయ్యనగూడెంలో స్థానికులతో సమావేశం.
12.20 – కొయ్యలగూడెంలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – కొయ్యలగూడెంలో గిరిజనులతో ప్రత్యేక కార్యక్రమం.
5.00 – కొయ్యలగూడెం నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.45 – కొయ్యలగూడెం సెంటర్ లో స్థానికులతో సమావేశం.
6.45 – గవరవరంలో స్థానికులతో సమావేశం.
7.45 – పొంగుటూరులో స్థానికులతో సమావేశం.
8.45 – పొంగుటూరు శివారు విడిది కేంద్రంలో బస.