ఈరోజు నడిచిన దూరం 20.3 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2730.3 కి.మీ.
ఉదయం
8.00 – పొంగుటూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – పాదయాత్ర గోపాలపురం అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశం.
8.40 – పోతవరంలో స్థానికులతో మాటామంతీ.
10.00 – పోతవరం ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వద్ద స్థానికులతో మాటామంతీ.
10.45 – పోతవరం సెంటర్ లో రైతులతో సమావేశం.
11.30 – కావులూరులో స్థానికులతో సమావేశం.
12.30 – చీపురుగూడెంలో ఎలక్ట్రికల్ వర్కర్లతో సమావేశం.
1.30 – నల్లజర్ల శివార్లలో గీతకార్మికులతో ముఖాముఖి.
2.30 – నల్లజర్ల శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – నల్లజర్ల శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – నల్లజర్ల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆటోయూనియన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
6.30 – ప్రకాశరావుపాలెంలో స్థానికులతో మాటామంతీ.
7.00 – ప్రకాశరావుపాలెంలో దళితమహిళలతో సమావేశం.
9.30 – ప్రకాశరావుపాలెం శివారు విడిది కేంద్రంలో బస.