ఈరోజు నడిచిన దూరం 22.4 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2752.7 కి.మీ.
ఉదయం
8.00 – ప్రకాశరావుపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.20 – ఆవపాడులో స్థానికులతో మాటామంతీ.
9.50 – సింగరాజుపాలెంలో ఎస్సీ సామాజకవర్గీయులతో సమావేశం.
10.30 – పాదయాత్ర ఉంగుటూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.
10.50 – నీలాద్రిపురంలో స్థానికులతో మాటామంతీ.
11.05 – నీలాద్రిపురంలో యాదవ సామాజికవర్గీయులతో భేటీ.
12.35 – ఉంగుటూరులో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి.
1.35 – ఉంగుటూరులో భోజన విరామం.
సాయంత్రం
4.00 – ఉంగుటూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – ఉంగుటూరు సెంటర్ లో బిసి సామాజికవర్గీయులతో భేటీ.
5.30 – నారాయణపురం శివాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.
5.50 – నారాయణపురం ఐసిఐసిఐ బ్యాంకు వద్ద ఎస్సీలతో సమావేశం.
7.50 – చిననిండ్రకొలను శివార్లలో స్థానికులతో మాటామంతీ.
8.20 – చిననిండ్రకొలను సెంటర్ లో ఆక్వారైతులతో సమావేశం.
8.30 – చిననిండ్రకొలను విడిది కేంద్రంలో బస.