ఈరోజు నడిచిన దూరం 22.5 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 22.5 కి.మీ.
ఉదయం
8.00 – చిననిండ్రకొలను క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – పెదనిండ్రకొలను సెంటర్ లో కాపు సామాజికవర్గీయులతో భేటీ.
11.00 – నిడమర్రు గుడి వద్ద స్థానికులతో మాటామంతీ.
12.00 – నిడమర్రు ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.
1.30 – భువనపల్లిలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – భువనపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.30 – గణపవరం జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
6.50 – గణపవరంలో స్థానికులతో మాటామంతీ.
7.50 – పాదయాత్ర ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
8.20 – ఆరేడులో స్థానికులతో సమావేశం.
9.05 – కోలమూరు శివారు విడిది కేంద్రంలో బస.