ఈరోజు నడిచిన దూరం 13 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2788.2కి.మీ.
ఉదయం
8.00 – కోలమూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – కోలమూరు సెంటర్ లో స్థానికులతో సమావేశం.
9.15 – పాములపర్రు ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.
11.00 – ఉండి సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
11.30 – ఉండి అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.
12.00 – ఉండి కోట్ల ఫంక్షన్ హాలు వద్ద భోజన విరామం.
సాయంత్రం
3.00 – ఉండి కోట్ల ఫంక్షన్ హాలులో ఆక్వారైతులతో ముఖాముఖి.
4.00 – ఉండి కోట్ల ఫంక్షన్ హాలు వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.30 – పాదయాత్ర భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
6.00 – భీమవరం శ్రీరామ ఆటోమొబైల్స్ వద్ద విడిది కేంద్రంలో బస.