ఈరోజు నడిచిన దూరం 17.7 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2818.4 కి.మీ.
ఉదయం
8.00 – బేతపూడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.30 – పెదగరువు వద్ద స్థానికులతో మాటామంతీ.
11.00 – వెంప సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
11.05 – వెంప గ్రామంలో భోజన విరామం.
సాయంత్రం
3.00 – వెంపలో క్షత్రియ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
4.00 – వెంప నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.20 – పాదయాత్ర 2800 కి.మీ.లకు చేరుకున్న సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ.
4.35 – పాదయాత్ర నర్సాపురం అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశం.
5.05 – శేరిపాలెం వద్ద స్థానికులతో మాటామంతీ.
5.50 – నక్కవారిపాలెంలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
6.35 – ఎన్టీఆర్ గొల్లగూడెంలో స్థానికులతో మాటామంతీ.
6.50 – మొగల్తూరు గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.
7.05 – మొగల్తూరు స్మార్ట్ పాయింట్ వద్ద కాపు సామాజికవర్గీయులతో భేటీ.
7.35 – మొగల్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.
8.35– సీతారాంపురంలో స్థానికులతో మాటామంతీ.
9.35 – సీతారాంపురం విడిది కేంద్రంలో బస.