ఈరోజు నడిచిన దూరం 18.5 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2836.9 కి.మీ.
ఉదయం
8.00 – సీతారాంపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.15 – నర్సాపురం జగన్నాథ ఆలయం వద్ద చేనేతలతో సమావేశం.
10.00 – పంజా సెంటర్ లో ముస్లింలతో సమావేశం.
10.30 – థాయ్ సుబ్బారావు హాస్పటల్ వద్ద స్థానికులతో భేటీ.
10.40 – గాంధీ విగ్రహం వద్ద మహిళలతో సమావేశం.
10.50 – జ్యుయలరీ సెంటర్ లో రజక సామాజికవర్గీయులతో భేటీ.
11.00 – బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.
11.10 – శ్రీహరిపేటలో బిసి సామాజికవర్గీయులతో సమావేశం.
11.20 – రైల్వే రోడ్డులో స్థానికులతో సమావేశం.
11.40 – నర్సాపురం లాక్ పేటలో స్థానికులతో సమావేశం.
12.25 – సరిపల్లిలో భవన నిర్మాణ కార్మికులతో సమావేశం.
12.40 – సరిపల్లి శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
3.00 – సరిపల్లి శివార్లలో అగ్నికుల క్షత్రియులతో ముఖాముఖి.
4.00 – సరిపల్లి శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – చినమామిడిపల్లి వద్ద పాదయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలోకి ప్రవేశం.
6.00 – దిగమర్రు వద్ద మహిళలతో సమావేశం.
6.20 – పెదమామిడిపల్లి వద్ద కల్లుగీత కార్మికులతో సమావేశం.
7.20 – తూర్పు కాజ వద్ద ఎంఆర్ పిఎస్ కార్యకర్తలతో భేటీ.
8.00 – కలగంపూడిలో శాలివాహన సామాజికవర్గీయులతో సమావేశం.
8.20 – కలగంపూడి శివారు విడిది కేంద్రంలో బస.