ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2926.4 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 21.5 కి.మీ.
214వరోజు (1-12-2023) యువగళం వివరాలు
కాకినాడ సిటీ/ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలు
ఉదయం
8.00 – చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 – గురజనాపల్లి సెంటర్ వద్ద పాదయాత్ర కాకినాడ రూరల్ లోకి ప్రవేశం.
9.15 – కాకినాడ రూరల్ డ్రైవర్స్ కాలనీలో స్థానికులతో మాటామంతీ.
9.40 – కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
9.45 – కాకినాడ బాలయోగి విగ్రహం వద్ద డీప్ వాటర్ పోర్టు వర్కర్లతో సమావేశం.
10.00 – ఎంఎస్ ఎన్ చారిటీస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
10.30 – ఘాటీ సెంటర్ లో లారీ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
11.30 – సినిమారోడ్డులో వ్యాన్ యూనియన్ ప్రతినిధులతో సమావేశం.
11.35 – సాయిబాబా మార్కెట్ సెంటర్ లో డ్వాక్రా మహిళలు, ఉద్యోగులతో భేటీ.
11.40 – కామాక్షిదేవి గుడి వద్ద ఆగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం.
12.10 – కల్పన సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
12.20 – ఆనందభారతి గ్రౌండ్స్ గాంధీ విగ్రహం సెంటర్ లో మహిళలతో భేటీ.
12.25 – వైఎస్సార్ బ్రిడ్జి వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
12.55 – కోకిల సెంటర్ లో దివ్యాంగులతో సమావేశం.
1.25 – ఆర్ ఎంసి గ్రౌండ్స్ వద్ద భోజన విరామం.
సాయంత్రం
4.00 – ఆర్ ఎంసి గ్రౌండ్స్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.15 – ఓల్డ్ ఎస్పీ ఆఫీసు వద్ద యువతతో సమావేశం.
4.45 – నాగమల్లితోట జంక్షన్ లో విద్యార్థులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో భేటీ.
5.35 – కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రవేశం.
5.40 – సర్పవరం జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
8.35 – యార్లగడ్డ గార్డెన్స్ విడిది కేంద్రంలో బస.