యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఈరోజు నడిచిన దూరం 17.6 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం కి.మీ. 3041.3.
ఉదయం
8.00 – నామవరం విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10 – నామవరంలో స్థానికులతో సమావేశం.
8.25- దేవవరం గ్రామంలో బిసిల తో సమావేశం.
8.40 – వడ్డిమిట్టలో స్థానికులతో మాటామంతీ.
9.40 – గాడిచర్లలో మహిళలతో సమావేశం.
10.40 – ఉద్దండపురంలో స్థానికులతో సమావేశం.
11.25 – వేంపాడులో స్థానికులతో సమావేశం.
11.40 – చిన్నదొడ్డిగల్లులో భోజన విరామం.
2.00 – చిన్నదొడ్డిగల్లులో మహిళలతో ముఖాముఖి.
సాయంత్రం
4.00 – చినదొడ్డిగల్లు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.15 – చినదొడ్డిగల్లులో కాపు సామాజికవర్గీయులతో భేటీ.
5.15 – కాగిత గ్రామస్తులతో మాటామంతీ.
5.30 – న్యాయంపూడిలో డ్వాక్రా మహిళలతో సమావేశం.
6.00 – వెదుళ్లపాలెంలో స్థానికులతో మాటామంతీ.
6.45 – గురుకులంలో కేబుల్ ఆపరేటర్లతో సమావేశం.
6.55 – నక్కపల్లి జంక్షన్ లో రేషన్ డీలర్లతో సమావేశం.
7.05 – ఉపమాక అగ్రహారంలో స్థానికులతో సమావేశం.
7.50 – కృష్ణగోకులం ఉడా లేఅవుట్ విడిది కేంద్రంలో బస.