*యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు*
*ఈరోజు నడిచిన దూరం 18.3 కి.మీ.*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం కి.మీ. 3059.6*
ఉదయం
8.00 – నక్కపల్లి కృష్ణగోకులం లేఅవుట్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10 – సరిపల్లిపాలెంలో మత్స్యకారులతో సమావేశం.
8.25 – కోనవానిపాలెంలో కొబ్బరిపీచు కార్మికులతో సమావేశం.
9.10 – తిమ్మాపురం అడ్డరోడ్డులో స్థానికులతో సమావేశం.
10.25 – గోకులపాడులో సుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో సమావేశం.
11.25 – పెనుగొల్లు గ్రామంలో భోజన విరామం.
2.00 – పెనుగొల్లులో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి.
సాయంత్రం
4.00 – పెనుగొల్లు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – పెనుగొల్లులో రైతులతో సమావేశం.
5.00 – పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలోకి ప్రవేశం.
5.45 – పాలపర్తిలో స్థానికులతో సమావేశం.
6.00 – లక్కవరంలో ములకలపల్లిలో రైతులతో సమావేశం.
6.20 – ములకలపల్లిలో యువతతో సమావేశం.
6.50 – పురుషోత్తమపురంలో రైతులతో సమావేశం.
7.20 – పోతిరెడ్డిపాలెంలో స్థానికులతో సమావేశం.
8.05 – రేగుపాలెం జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
9.20 – కొత్తూరు ఎస్ వి కన్వెన్షన్ సెంటర్ వద్ద విడిది కేంద్రంలో బస.