ఇప్పటి వరకు నడిచిన దూరం 676.5 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 15.1 కి.మీ.
54వరోజు (29-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు:
పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 – నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రంలో బ్రాహ్మణ సామాజికవర్గీయులతో భేటీ, అనంతరం పాదయాత్ర ప్రారంభం.
8.25 – సోమందేపల్లి దళితవాడలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
8.50 – సోమందేపల్లిలో మహిళలతో భేటీ.
9.20 – సోమందేపల్లి ఎన్టీఆర్ సర్కిల్ లో చేనేతలతో సమావేశం.
10.30 – వెంకటాపురం తండాలో స్థానికులతో మాటామంతీ.
12.35 – పెనుకొండ ఆర్చి వద్ద స్థానికులతో మాటామంతీ.
1.00 – పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ లో వ్యాపారులతో సమావేశం.
2.00 – పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ లో భోజన విరామం.
సాయంత్రం
3.00 – పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ లో కురుబ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
4.00 – పెనుకొండ ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ నుంచి పాదయాత్ర కొనసాగింపు.
8.00 – పెనుకొండ క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.