ఇప్పటి వరకు నడిచిన దూరం 695.1కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 18.6 కి.మీ.
55వరోజు (30-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు:
పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 – పెనుకొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 – హరిపురంలో స్థానికులతో మాటామంతీ.
9.35 – మునిమడుగు కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులతో మాటామంతీ.
10.30 – అమ్మవారిపల్లిలో స్థానికులతో మాటామంతీ.
11.10 – యువగళం పాదయాత్ర 700 కి.మీ.లకు చేరిక.
11.20 – గుట్టూరులో 700 కి.మీ.లకు చేరిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ.
12.00 – గుట్టూరు హైవే పక్కన కుంచిటిగ వక్కలింగ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
1.00 – గుట్టూరు హైవే పక్కన భోజన విరామం.
2.00 – గుట్టూరు హైవే వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
సాయంత్రం
3.30 – యువగళం పాదయాత్ర రాప్తాడు నియోజకవరర్గంలోకి ప్రవేశం.
3.45 – సికెపల్లి శివార్లలో స్థానికులతో మాటామంతీ.
4.20 – కోన రోడ్డులో స్థానికులతో మాటామంతీ.
4.35 – సికె పల్లి పంచాయితీ కోన క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.