చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చేనుమీద చీడకు ప్రేముంటుందా!?

వైఫల్య విధానాలు అమలు చేయమంటూ సలహాలా?

by చైతన్యరధం
May 4, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆంధ్ర రైతును నాశనం చేసిందే జగన్‌
  • ఇప్పుడు గిట్టుబాటు ధరలంటూ కొత్త డ్రామా?
  • కూటమి సర్కారుపై బురదజల్లే యత్నం ఇంకెన్నాళ్లు?
  • చిచ్చు రాజకీయంతో చచ్చు మైలేజకి తాపత్రయం
  • రైతు ఆత్మహత్యలను రాష్ట్రం మర్చిపోతుందా?
  • వైకాపా దారుణాలు చరిత్రనుంచి చెరిగిపోతాయా?
  • వైఫల్య విధానాలు అమలు చేయమంటూ సలహాలా?

అమరావతి (చైతన్య రథం): దొంగే.. దొంగ దొంగ అంటే రాష్ట్ర జనం పిచ్చిగా నమ్మడానికి ఇప్పుడు నడుస్తున్నది వై’పాపాల కాలం కాదు, కూటమి పాలన! ఎపీలో రైతులు ఆందోళనలతో రోడ్డెక్కుతున్నారంటూ అసమర్థ పాలకులు ‘ట్వీటు’ల యుద్ధానికి తెగబడటం ‘కొత్త డ్రామా’యేగానీ.. రైతుమీద ప్రేమ కాదు! అబద్ధాలను పచ్చి నిజాలుగా నమ్మించడమే కాదు, వాస్తవాలను అభూత కల్పనల్లా భ్రమింపచేయగలగడం వైకాపాలకు వెన్నతో పెట్టిన విద్యే కావొచ్చు. కలకాలం కల్లిబొల్లి కబుర్లు నమ్ముతూ కూర్చోవడానికి తెలుగజాతి ప్రజలు తెలివిలేనోళ్లు కాదు. ఆ విషయాన్ని గత ఎన్నికలలో ముఖంమీద గుద్ది చెప్పినా.. వైకాపాలు గ్రహించలేకపోవడం.. వాళ్ల తెలివితక్కువ తనానికి నిలువుటద్దం! ఐదేళ్ల పాలనా విధ్వంసంతో సస్యశ్యామల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. అన్నదాతలను ఆత్మహత్యలకు పురిగొల్పింది జగన్‌ జమానా! అన్నపూర్ణ రాష్ట్రంలో అన్నదాతకు బతుకులేకుండా చేసిన డ్రామా పాలకుడు జగన్‌ `కూటమి పాలనలో తెప్పరిల్లుతున్న రైతును.. తన రాజకీయ మైలేజీ కోసం బలిపశువును చేయడానికి ఉపక్రమించడం సహించరాని,

సహించలేని, సహించకూడని విషయం.
‘ఒక్క ఛాన్స్‌’ అంటూ జాలిమాటలతో మేకవన్నె పులి పాటవాన్ని ప్రదర్శించి గద్దెనెక్కిన జగన్‌ `ఐదేళ్ల జమానాలో ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు, ఆంధ్ర రైతునూ ఆగమాగం చేశాడన్నది చరిత్ర చెబుతోన్న పాఠం. వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు… కన్నీళ్లే! బాధితుల్లో 90శాతం మంది చిన్న, సన్నకారు రైతులేననిది పచ్చి నిజం. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో రైతాంగం పంట విరామం ప్రకటించుకున్న దుస్ధితి జగన్‌ జమానాలోనే దాపురించిందన్న విషయాన్ని చరిత్రనుంచి చెరిపేయలేం. వరుస నష్టాలతో రాయలసీమలో వేరుశనగ రైతులు సాగునుంచే బయటికొచ్చేసిన సందర్భాలను `రాష్ట్ర రైతులోకం ఎప్పటికీ మరిచేది కాదు. మిరప రైతులకు నష్టాలను నషాళానికి అంటించిదీ జగన్‌ సర్కారే. తెల్ల బంగారాన్ని పండిరచిన పత్తి రైతు బతుకు తెల్లారిపోయేలా చేసిందీ జగన్‌ ప్రభుత్వమే. మునుపటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉద్యాన పంటలను కొత్త పుంతలు తొక్కించి.. ఎగుమతుల వ్యాపారం వరకూ ఎదిగిన ఉద్యాన రైతులైతే… జగన్‌ పేరు వింటేనే వణికిపోయిన ఉదంతాలు రాష్ట్రంలో ఎన్ని లేవు?

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

జగన్‌ జమానా మునుపటి వరకూ ‘నేను రైతుని’ అని సగర్వంగా చెప్పుకోగలిగిన రైతాంగం.. తాన రైతునని చెప్పుకోవడానికే సిగ్గుపడి `వ్యవసాయాన్నే వదిలేసుకున్న రైతులు ఎందరు లేరు? కష్టాలకోర్చి వ్యవసాయం చేస్తున్నా కాలం కరుణించక.. సర్కారు దయతలచక `బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కథలెన్నిలేవు? ఏడాదిలో రెండు, మూడుసార్లు పంటలు మునకేస్తే.. ఆపై కరవు కాటకాలు కాటేస్తే.. రూ.లక్షల్లో పెరుగుతున్న అప్పుల్ని, వాటిపై వడ్డీల్ని తలచుకుని.. పళ్లెంలో అన్నం సహించక.. కుటుంబాలకు కుటుంబాలే విషాన్ని తిన్న ఉదంతాలు ఎన్ని లేవు. ఈ ఏడాది కలిసొస్తుందని.. వచ్చే ఏడాది కలిసొస్తుందని.. వెతల బతుకులు చూసి ప్రభుత్వం కనికరించకపోతుందా? అన్న ఆశలతో సేద్యం చేసి చేసి.. అలసిపోయిన రైతులెందరు లేరు? నిస్సహాయ స్థితిలో… నమ్ముకున్న పొలంలోనే నిర్జీవులైన రైతులెందరో జగన్‌కు లెక్కలు తెలీవా? రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి సగటున 1,100 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘట్టాలు జగన్‌ జమానాలో కాదా? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.7 లక్షలు ఇస్తామనే హామీనీ తుంగలోతొక్కి రైతు బతుకుకు అన్యాయం చేసింది వైకాపా కాదా? యజమాని మరణంతో వీధినపడిన కుటుంబాలు, పిల్లల ఆకలి తీర్చడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లుల కష్టాలు కళ్లున్న కబోదికి కనిపించలేదు!

‘‘మాది రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం. ఆర్బీకేల ద్వారా వారిని చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేనంతగా రైతు భరోసా ద్వారా పెట్టుబడిలో 80శాతం మేమే ఇస్తున్నాం. ఆహార ధాన్యాల దిగుబడి పెరిగింది. రైతులంతా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా మారింది. మా ఏలుబడిలో వ్యవసాయం సుసంపన్నం…’’ అంటూ అబద్ధాల డ్రామా పాటను భుజాన వేసుకుని.. జగన్‌ ఎన్ని వందల, వేలసార్లు బాకాలు ఊదలేదు. ‘రైతు’ అన్న పదాన్నే రాష్ట్ర చరిత్రనుంచి చెరిపేయడానికి కంకణం కట్టుకుని పాలన సాగించిన జగన్‌కు `ఈరోజు రైతు గురించి మాట్లాడే హక్కెక్కడిది? గిట్టుబాటు ధరలు లేక రాష్ట్రంలో రైతాంగం కష్టాల్లో ఉందంటూ `చిచ్చు రాజకీయంపై చచ్చు మైలేజీ ఆశిస్తున్న జగన్‌ను రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తారా? రైతు కష్టాల్లో ఉన్నాడంటూనే.. విలాసవంతమైన చలువ గదుల్లోంచి ‘ట్వీటు’లు చేయడం తప్ప.. క్షేత్రస్థాయిలో రైతును కలిసి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయగలిగాడా? ‘కష్టంలో ఉన్నాను మహాప్రభో’ అంటే నిద్రాహారాలు మాని కాళ్లకు చక్రాలు కట్టుకుని పరుగులు తీసే ముఖ్యమంత్రిపై బురద జల్లడమేనా? రైతుపై జగన్‌కున్న ప్రేమ? ఐదేళ్ల పాలనలో రైతుకు తీరని అన్యాయం చేసి.. అది కూటమి ప్రభుత్వానికి అన్వయించే శవ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఉపేక్షిస్తారా?

ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్నే లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దిగేసినపుడే `రైతాంగం సైతం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందన్న వాస్తవాన్ని ఎలా వక్రీకరిస్తారు? ఏరికోరి గద్దెనెక్కించినందుకు `ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి.. మాట తప్పిన జగన్‌కు `రైతుగురించి మాట్లాడే హక్కుంటుందా? ఇస్తానన్న మొత్తాన్ని ఎగ్గొట్టి.. అన్నదాతను వంచించి `మొక్కుబడి మొత్తాన్ని చేతిలోపెట్టిన జగన్‌… ఇప్పుడు రైతుల తరఫున మాట్లాడితే విశ్వసనీయత ఉంటుందా? రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాల పంపిణీ కింద తెదేపా హయాంలో రూ.700 కోట్ల రాయితీలిస్తే.. ఆ పంపిణీకి మీ హయాంలో మంగళం పాడిన మాట వాస్తవం కాదా? టార్పాలిన్లు, స్ప్రేయర్లే ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వ పాలకుడు.. పదవిపోయి రైతు తరఫున మాట్లాడితే పవిత్రుడైపోతాడా? ఉచిత సూక్ష్మపోషకాల పంపిణీకి పాతరేసి, సూక్ష్మసేద్యానికి మూడేళ్లూ ముసుగేసి, నాలుగో ఏడాదిలోనూ మొక్కుబడిగా అమలు చేసిన జగన్‌ `రైతుకు అన్యాయం జరిగిపోతుందని ఏ హక్కుతో మాట్లాడతారు? కౌలు రైతులను కులాల వారీగా విభజించి కొన్ని వర్గాలకే రైతు భరోసా ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు ప్రదర్శించే కపట విన్యాసాలతో రైతు పక్షపాతి అయిపోతారా? రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి.. రైతును రాజును చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తోన్న కృషి కళ్లున్న కబోదులకు కనిపించకపోవడం దురదృష్టకరం. సేద్యాన్ని సాంకేతికతతో మేళవించి.. నదుల అనుసంధానంతో వ్యవసాయక ప్రాంతాన్ని పదునుదేల్చాలన్న కూటమి సారథి చంద్రబాబు ప్రణాళికలు అసమర్థులకు అర్థంకావన్న విషయం `పోలవరాన్ని గోదారి పాల్జేసినపుడు.. అమరావతిని భ్రమరావతిగా ప్రచారం చేసినపుడే అర్థమైంది. రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పుతోనైనా బుద్దెరిగి.. రాష్ట్ర ప్రగతికి కృషి చేయకున్నా కాంక్షించడం నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం. జగన్‌కు ఈ జన్మలో తత్వం బోధపడేట్టు లేదు!!

Previous Post

విద్యార్థుల నైపుణ్యాలకు పదను పెట్టేలా..విద్యావ్యవస్థలో సమూల మార్పులు

Next Post

నేడు మహంకాళీ అమ్మవారి పున:ప్రతిష్ట

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026

కార్యకర్త
@ February 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

కార్యకర్త
@ February 21, 2026
బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆంధ్రప్రదేశ్

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

చైతన్యరధం
@ February 21, 2026
ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…

చైతన్యరధం
@ February 21, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist