చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మద్యం కుంభకోణంలో రంగంలోకి ఈడీ

పీఎంఎల్‌ఏ చట్టం కింద దర్యాప్తు చేస్తామని వెల్లడి

by చైతన్యరధం
May 9, 2025 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కేసు వివరాలు కోరుతూ సిట్‌కు లేఖ
  • పీఎంఎల్‌ఏ చట్టం కింద దర్యాప్తు చేస్తామని వెల్లడి

అమరావతి (చైతన్యరథం): ఏపీ మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సిద్ధమవుతోంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదుకు రంగం సిద్ధం చేసింది. వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో తరలించారనే ఆరోపణలు రావడంతో ఈడీ రంగ ప్రవేశం చేసేందుకు చర్యలు చేపట్టింది. మద్యం కేసుకు సంబందించిన వివరాలను తమకు అందజేయాలని సిట్‌ చీఫ్‌, విజయవాడ నగర పోలీస్‌ కమిషనరుకు ఈడీ లేఖ రాసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం- 2002 ప్రకారం కేసు దర్యాప్తు చేస్తామని ఈడీ లేఖలో పేర్కొంది. మద్యం కుంభకోణంపై సీఐడి అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. సీఐడి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ సర్టిఫైడ్‌ కాపీ ఇవ్వాలని, ఈ కేసుతో సంబంధం ఉందని ఇప్పటివరకు దర్యాప్తు అధికారులు గుర్తించిన వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు అందజేయాలని కూడా ఈడీ కోరింది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్‌ చేసిన నిందితుల వివరాలు, రిమాండ్‌ రిపోర్టులు తమకు అందజేయాలని కోరింది. ఈ కేసులో ఆరెస్టయిన నిందితులపై అభియోగపత్రం నమోదు చేస్తే వాటి కాపీలను సైతం ఇవ్వాలని లేఖలో కోరింది.

ఏపీలో లిక్కర్‌ స్కాం బహిరంగంగా జరిగిన దోపిడీ. కేవలం నగదు లావాదేవీలు చేయడం ద్వారా మొత్తం స్కాంను నడిపించారు. అధికారికంగా అమ్మిన మద్యానికి తోడు.. అనధికారికంగా కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు నిర్వహించి ఆ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. మద్యం తయారీ, రవాణా, అమ్మకం సహా మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లోనే సాగిపోయింది. దానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనే ముసుగు తగిలించారు. ఈ వ్యవహారంలో సీఐడీ సిట్‌ చాలా వరకూ వివరాలు సేకరించింది. వరుసగా అరెస్టులు చేస్తోంది. సూత్రధారి దిశగా కేసు దర్యాప్తు వెళుతోన్న సమయంలో ఈడీ రంగంలోకి దిగింది. మరో వైపు ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తమను అరెస్టు చేయకుండా చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో వారి కోసం సిట్‌ వెదుకుతోంది. వారు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఇళ్లల్లో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-03-2026

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

అమరావతికి ఎన్‌జేఏ

Previous Post

మద్యం స్కాం నిందితులకు సుప్రీంలో చుక్కెదురు

Next Post

ఏపీ ఎక్సైజ్‌ పాలసీపై 99శాతం వినియోగదారుల్లో సంతృప్తి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-03-2026

కార్యకర్త
@ March 2, 2026
న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!
ఆంధ్రప్రదేశ్

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

చైతన్యరధం
@ March 2, 2026
అమరావతికి ఎన్‌జేఏ
ఆంధ్రప్రదేశ్

అమరావతికి ఎన్‌జేఏ

చైతన్యరధం
@ March 2, 2026
న్యాయమైన తీర్పులతోనే న్యాయవ్యవస్థపై నమ్మకం
ఆంధ్రప్రదేశ్

న్యాయమైన తీర్పులతోనే న్యాయవ్యవస్థపై నమ్మకం

చైతన్యరధం
@ March 2, 2026
వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

చైతన్యరధం
@ March 2, 2026
గల్ఫ్ దేశాల్లో ఏపీ వాసుల్లో ఆందోళన వద్దు
ఆంధ్రప్రదేశ్

గల్ఫ్ దేశాల్లో ఏపీ వాసుల్లో ఆందోళన వద్దు

చైతన్యరధం
@ March 2, 2026
వన్‌మెన్ కమిషన్ వస్తుందనే వైసీపీ డ్రామా
ఆంధ్రప్రదేశ్

వన్‌మెన్ కమిషన్ వస్తుందనే వైసీపీ డ్రామా

చైతన్యరధం
@ March 2, 2026
కూటమి ప్రభుత్వంలోనే అంగన్‌వాడీలకు న్యాయం
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంలోనే అంగన్‌వాడీలకు న్యాయం

చైతన్యరధం
@ March 2, 2026
Load More

ముఖ్య వార్తలు

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

చైతన్యరధం
@ March 2, 2026
అమరావతికి ఎన్‌జేఏ

అమరావతికి ఎన్‌జేఏ

చైతన్యరధం
@ March 2, 2026
వన్‌మెన్ కమిషన్ వస్తుందనే వైసీపీ డ్రామా

వన్‌మెన్ కమిషన్ వస్తుందనే వైసీపీ డ్రామా

చైతన్యరధం
@ March 2, 2026
వేట్లపాలెం మతుల కుటుంబాలకు సాయం

వేట్లపాలెం మతుల కుటుంబాలకు సాయం

చైతన్యరధం
@ March 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

చైతన్యరధం
@ March 2, 2026
అమరావతికి ఎన్‌జేఏ

అమరావతికి ఎన్‌జేఏ

చైతన్యరధం
@ March 2, 2026
న్యాయమైన తీర్పులతోనే న్యాయవ్యవస్థపై నమ్మకం

న్యాయమైన తీర్పులతోనే న్యాయవ్యవస్థపై నమ్మకం

చైతన్యరధం
@ March 2, 2026
వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

చైతన్యరధం
@ March 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist