చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ పాలనలో అంతా అరాచకమే

మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజం

by చైతన్యరధం
Nov 11, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌రెడ్డి పాలనలో మహిళలు, దళితుల  భద్రత ప్రశ్నార్థకం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 2,04,414 నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు..
  • సోషల్‌ మీడియా సైకోలను వదిలేది లేదు
  • నకున్న తాడేపల్లి తిమింగలాలపైనే చర్యలు
  • మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజం

అమరావతి (చైతన్య రథం): మహిళల వ్యక్తిత్వం హననం చేస్తూ వల్గర్‌ పోస్టులు పెట్టిన, పెడుతున్న జగన్‌ ముఠాని వదిలిపెట్టేదిలేదని మాజీమంత్రి, రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్‌పర్సన్‌ పీతల సుజాత హెచ్చరించారు. మంగళగిరిలోని తెలగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ వైసీపీ పాపాలపుట్ట బద్దలయిందన్నారు. ఒక్కొక్క పాము ఆ పుట్టలోంచి బయటికి వస్తోందన్నారు. చిన్న చేపల వెనుక ఉన్న పెద్ద తిమింగలాలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడని ఇలాంటి సైకోలు ఇంకా చాలామంది ఉన్నారన్నారు. అతని వెనుక ఎవరున్నారో తెలియాలన్నారు. వర్రా రవీంద్రరెడ్డికి జీతం ఎక్కడినుంచి వచ్చేదో సమగ్ర వివరాలు సేకరిస్తామన్నారు. తప్పక విచారణ జరిపిస్తాం. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్న పెద్ద్ద తిమింగలాలను వదిలిపెట్టేది లేదని పేర్కోన్నారు. జగన్‌ పాలనతో నేర ప్రవృత్తి పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాల సంఖ్య 25 శాతానికి తగ్గిందన్నారు.

ఇకముందు నేరాల సంఖ్య తగ్గించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వైసీపీ నాయకులకు కౌంట్‌డౌన్‌ మొదలైందని హెచ్చరించారు. వైసీపీ ఆగడాలు ఇక సాగవన్నారు. తప్పు చేసినవారు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరే బయటికి తెస్తామన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు వైసీపీ ప్రభత్వంలో విచ్చలవిడిగా వదిలిన గంజాయి, డ్రగ్సే కారణం అన్నారు. ఈ పాపం వైసీపీదే. ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే వారికి శిక్ష తప్పదన్నారు. వైసీపీ హయాంలో అన్యాయాలకు గురైనవారి కటుంబాలను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. రాజమండ్రిలో పదహారేళ్ల దళిత మైనర్‌ బలికపై కొంతమంది నాలుగు రోజులపాటు అత్యాచారానికి పాల్పడి పోలీసు స్టేషన్‌ ఎదుట పడేసి వెళ్తే కేసులు నమోదు కాలేదన్నారు. వైసీపీ హయాంలో ఒకటి, రెండు అత్యాచారాలకే ఏదో జరిగిపోయినట్లు టీడీపీ వారు గగ్గోలు పెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడడం విచారకరమన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

ఉత్తరాంధ్రకు మరో వరం!

వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా సరఫరా జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిని అరికట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తన తల్లి, చెల్లిని దారుణంగా ట్రోల్‌ చేసినా స్పందించలేదన్నారు. వైసీపీ నాయకులు అసభ్యకరమైన పోస్టులు పెట్టి, మార్ఫింగ్‌ లు చేసి మహిళల్ని అనేక విధాలుగా అవమానించారన్నారు. మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారన్నారు. వారినెవరినీ వదలిపెట్టేది లేదన్నారు. అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాంతి భద్రతల వ్యవస్థను గాడిలో పెట్టి ముందుకు వెళ్తున్నారని వెల్లడిరచారు నేడు వైసీపీ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ హయాంలో మహిళలపై అనేక దారుణాలు, అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు జరిగాయన్నారు. వైసీపీ నాయకులు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. నోటికొచ్చింది మాట్లాడటం, నోటికొచ్చింది రాయటమే వైసీపీ భావప్రకటన స్వేచ్ఛ అనుకుంటోందన్నారు.

వైసీపీ నాయకులు అనుకున్నది ఇతరులపై రుద్దడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎనలేని సేవలందిస్తోందన్నారు. టీడీపీ నాయకులంతా సాంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చినవారేన్నారు. టీడీపీలో ఉన్న నాయకులంతా విద్యావంతులే. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఉన్నవారేన్నారు. అంతా పార్టీ విధి విధానాల ప్రకారం నడుచుకుంటామన్నారు. టీడీపీ నాయకుల గుణగణాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. వైసీపీ నాయకులు ఐదేళ్లపాటు కాలకేయుల్లా ప్రవర్తించారని విమర్శించారు. మహిళల్ని ఇంతటి దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాలను బలోపేతం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, టీడీపీ మహిళలు రాష్ట్రంలోని మహిళలపై చాలా దారుణంగా సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

జగన్‌ అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. సాక్ష్యాధారాలతో బయట పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ హయాంలో స్వాతంత్య్ర దినోత్సవం వేళ రమ్య అనే మహిళను దారుణంగా చంపేశారన్నారు. అది చీకటి రోజుగా నిలిచిందన్నారు. ఆమె దివ్యాంగురాలు అని కూడా చూడలేదున్నారు. మిస్బా అనే మైనార్టీ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా చేశారన్నారు. మైదుకూరులో ఓ బీసీ మహిళను అత్యాచారం చేసి చంపారన్నారు. అంతర్జాతీయ దినోత్సవం రోజున ఒక విదేశీ మహిళపై అత్యాచారం చేశారన్నారు. ఒంగోలులో ఓ దివ్యాంగురాలిని సజీవ దహనం చేశారు. రమ్య అనే మహిళను కత్తితో చంపారన్నారు. పల్నాడు జిల్లా శివాపురంలో ఓ ఎస్టీ మహిళని ట్రాక్టర్‌ తో తొక్కించి చంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఘోరాలకు అంతు లేదన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉందని మాజీ మంత్రి పీతల సుజాత పునరుద్ఘాటించారు.

Previous Post

నవ్యావిష్కరణతోనే సంపద సృష్టి

Next Post

విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరిస్తే ఖబడ్దార్‌ కఠిన చర్యలు తప్పవు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

కార్యకర్త
@ February 28, 2026
అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
సభను అడ్డుకోవడం..ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
ఆంధ్రప్రదేశ్

సభను అడ్డుకోవడం..ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

చైతన్యరధం
@ February 28, 2026
వైసీపీ పుట్టుకే ఫేక్..!
ఆంధ్రప్రదేశ్

నేడు విజయనగరానికి సీఎం

చైతన్యరధం
@ February 28, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

వైసీపీ ఆఫీసుగా ఏయూ

చైతన్యరధం
@ February 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist