చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏపీ పరువు తీసిన గోరంట్ల

by చైతన్యరధం
Aug 10, 2022 at 12:17pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ఏపీ పరువు తీసిన గోరంట్ల
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.ఎంపీ మాధవ్‌ వెకిలివేషాలతో గంగపాలైన రాష్ట్ర ప్రతిష్ట
.ఘటనపై మహిళా మంత్రులు స్పందించరా?
.మాధవ్‌ చేష్టలకు జగన్‌రెడ్డి సమాధానం ఏంటీ?
.సస్పెండ్‌ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తారా?
.మహిళాకమిషన్‌ నోటీస్‌ ఎందుకు ఇవ్వలేదు?
.న్యూడిస్ట్‌ని సమర్థిస్తూ వైసీపీ మహిళా నేతల సిగ్గులేని వ్యాఖ్యలు

(చైతన్యరథం స్పెషల్‌ డెస్క్‌)
హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌ పరువు తీశాడు. ఆయన వెకిలివేషాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా మార్ఫింగ్‌ అని బుకాయిస్తున్నాడు. ఈ విషయంలో వైసీపీ అగ్రనేతలతోపాటు మహిళా మంత్రులు తానేటి వనిత, రోజా వంటి వారు కూడా నీళ్లునమలడం ఆ పార్టీ దిగజారుడుకు నిదర్శనం. మాధవ్‌ అసహ్యంగా, నగ్నంగా కనిపించిన ఆ వీడియోను చూసి దేశమంతా నవ్వుతోంది. మాధవ్‌ ఎంపీ కావడం వల్ల ఢల్లీతోపాటు దేశమంతటా దానిని చూశారు. ఇటువంటి వారిని వైసీపీ లోక్‌సభ సభ్యునిగా నిలిపిందా అని ముక్కుమీద వేలువేసుకుంటున్నారు. ఈ వీడియోతో దేశంలో ఆ పార్టీ పరువుతోపాటు మన రాష్ట్ర పరువు కూడా పోతోంది. మాధవ్‌ చేత లోక్‌ సభ సభ్యత్వానికి రాజీనామా చేయించినా, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా కొంతవరకు వైసీపీ పరువు, రాష్ట్రం పరువు నిలిచేవి. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నా వైసీపీ ఇంకా మీనమేషాలు లెక్కించడం విస్మయం కలిగిస్తోంది. ఎంపీగా ఉన్న వ్యక్తి బట్టలన్నీ విప్పి వెకిలివేషాలు వేసింది గాక కులం పేరు చెప్పి మరీ ఆ కులం పరువుకూడా తీశాడు. జగన్‌ రెడ్డి కూడా మాధవ్‌ ను సస్పెండ్‌ చేసే సాహసం ఎందుకు చేయడంలేదు? జగన్‌ రెడ్డికి ఆ వేషాలు బాగా నచ్చి ఉంటాయి. ఆ చేష్టలకు చిరునవ్వులు నవ్వుకుంటున్నట్లున్నాడు. లేకపోతే ఇంతకాలం ఎందుకు ఆగుతాడు. ఆ వీడియో మార్ఫింగ్‌ చేసింది అవునోకాదో తేలడానికి ఒక్క రోజు చాలు. అధికారంలో ఉన్న వారికి ఒక్క పూట చాలు. ఈ విషయంలో పార్లమెంటు కూడా ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. మనదేశ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటే అత్యున్నతమైన వ్యవస్థ. అటువంటి పార్లమెంటులో సభ్యుడు ఇంత అసభ్యకరంగా ప్రవర్తిస్తే స్పీకర్‌ మౌనంగా ఉండటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్‌ రెడ్డి మాధవ్‌ పై చర్యలు తీసుకోకపోగా, ప్రజల ఆలోచనలను ఆ సమస్య నుంచి మరల్చడానికి కులం చిచ్చు రగిలించడానికి పూనుకున్నాడు. అతనిపై చర్యలు తీసుకుంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని భయపడుతున్నట్లున్నాడు. చర్యలు తీసుకోకపోతేనే పార్టీ పరిస్థితి ప్రజల్లో దిగజారిపోతుందని తెలుసుకోలేక పోతున్నాడు. పృథ్వీరాజుకు సంబంధించి ఆడియో లీక్‌ అయితేనే అరగంటలో అతనిని ఎస్వీబీసీ పదవి నుంచి తొలగించాడు. మాధవ్‌ పై చర్యలు తీసుకోవడానికి జగన్‌ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? మహిళాలోకమంతా అసహ్యించుకుంటున్నా జగన్‌ రెడ్డి మౌనం ఎందుకు వహిస్తున్నాడు.

సంబంధితవార్తలు

త్వరలోనే జన్మభూమి -2

కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు

వైసీపీలో 81 మంది నేరచరిత్ర గలవారికే టిక్కెట్లు
నేర చరిత్ర ఉన్న జగన్‌ రెడ్డిపై 32 కేసులు ఉన్నాయి. అందుకే ఆయన నేర చరిత్ర ఉన్న మరో 81 మందికి వైసీపీ టికెట్లు ఇచ్చాడు. వారిలో 50 మందికి పైగా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నవారే ఉన్నారు. తనతోపాటు 32 కేసులు ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ టిక్కెట్‌ ఇచ్చాడు. టిక్కెట్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా నేర చరిత్రను పరిశీలించి ఇచ్చినట్లున్నాడు. అలాంటప్పుడు ఇలాంటివారు గాక ఎలాంటి వారు ఉంటారు. అటువంటి వేషాలు వేసిందిగాక, బీసీ అని చెప్పుకుని బీసీల పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. జనం ఆ వీడియో నిజమైనదో, మార్పింగో తెలుసుకోలేనంత అమాయకులు ఏమీ కాదు. ఈ రకమైన శాడిస్టులు ఆ పార్టీలో పెరిగిపోతున్నారని ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఇటువంటి వ్యవహారాలతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ వారు వారి గొయ్యిని వారే తవ్వుకుంటున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకునేవేళ ఈ దరిద్రం ఏంటి?
75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకో వలసినవేళ మన రాష్ట్రానికి ఈ దరిద్రం ఏంటని రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. ప్రపంచలోని తెలుగువారందరూ ఇప్పుడు ఈ దరిద్రం గురించే చర్చించుకోవలసిన పరిస్థితి ఏర్పడిరది. రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడుకు, లోకేష్‌ కు ఆపాదించి ట్వీట్లు పెట్టే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు కుయ్‌ అనడంలే కయ్‌ అనడంలే. పత్తాలేడు. అతనే కాదు, ఇతర వైసీపీ నేతలకు సిగ్గూశరం ఉన్నట్లు కనిపించడంలేదు. ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? వారు కూడా ఈ రకమైన చర్యలను స్వాగతిస్తున్నారా? మహిళా మంత్రులు, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ అందరూ సిగ్గులేకుండా దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకే నోటీస్‌ ఇచ్చిన మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక మహిళ పట్ల అంత అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి నోటీస్‌ ఎందుకు ఇవ్వలేదు. ఓ బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇవ్వడానికా మహిళా కమిషన్‌ ఉంది? ఆ పదవిలో కొనసాగడానికి ఆమెకు అర్హత ఉందని అనుకుంటుందా? గంట, అరగంట అని ఆడియో లీకులు వచ్చినా ఆ వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిన జగన్‌ రెడ్డి ఈ మాధవ్‌ ను ఎక్కడ కూర్చోబెడతాడోనని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. జగన్‌ రెడ్డి ఉన్నత పదవులు ఇవ్వడానికి అటువంటి చేష్టలే అర్హతల్లా ఉన్నాయి. ఇలాంటి వేషాలు వేసేవారు ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు వంటి వాటి కోసం పోరాడతారని అనుకోవడం మన భ్రమ.

Tags: 32 కేసులుఅరగంటఆంధ్రప్రదేశ్‌కులగంటగోరంట్ల మాధవ్‌చంద్రబాబు నాయుడుజగన్ రెడ్డితానేటి వనితనగ్నంనేర చరిత్రనోటీసులుపరువుపోలవరం ప్రాజెక్టుప్రత్యేక హోదాబీసీమంత్రులుమహిళా కమిషన్‌రాజ్యసభరోజాలోక్‌సభవిజయసాయిరెడ్డివిశాఖ ఉక్కుశాడిస్టులుసస్పెండ్‌హిందూపురం
Previous Post

పేదప్రజలకి వరం.. సంజీవని ఆరోగ్య రథం

Next Post

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

మరిన్ని వార్తలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!
ఆంధ్రప్రదేశ్

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..
ఆంధ్రప్రదేశ్

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!
ఆంధ్రప్రదేశ్

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
ఐక్యంగా, అప్రతిహతంగా..!
ఆంధ్రప్రదేశ్

విజన్ లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్‌జీ పనులు

చైతన్యరధం
@ February 20, 2026
ఎవరెన్ని కుట్రలు చేసినా.. అమరావతి అన్ స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం

చైతన్యరధం
@ February 20, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

సమగ్రశిక్ష సిబ్బంది జీతాల

చైతన్యరధం
@ February 20, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

చైతన్యరధం
@ February 20, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist