చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కాలంతో పరిగెత్తాలి!

ప్రతి బిందువును ఒడిసి పట్టేలా వాటర్‌ పాలసీ: నిమ్మల

by చైతన్యరధం
Dec 4, 2024 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌రెడ్డి మాటలన్నీ అసత్యాలే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పోలవరం పనుల్లో గంట కూడా వృధా కాకూడదు
  • రెండోవారంలో పోలవరం ప్రాజెక్ట్‌ షెడ్యూల్‌ విడుదల
  • వాటర్‌ పాలసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
  • సమావేశ వివరాలు వెల్లడిరచిన జలవనరుల మంత్రి నిమ్మల
  • వాళ్లేవుంటే.. వెలిగొండపై ఆశలు వదిలేసేవాళ్లం..
  • జగన్‌, అంబటిపై మంత్రి నిమ్మల సెటైర్లు
  • ప్రతి బిందువును ఒడిసి పట్టేలా వాటర్‌ పాలసీ: నిమ్మల

అమరావతి (చైతన్య రథం): పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో ఒక్క గంట, ఒక్కరోజు కూడా వృధాకాకుండా షెడ్యూల్‌ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిరచారు. మంగళవారం అమరావతి సచివాలయంలో పోలవరం ప్రాజెక్ట్‌, హంద్రీ-నీవా ప్రాజెక్టులతోపాటు, వాటర్‌ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారన్నారు. డిసెంబర్‌ రెండోవారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడే ప్రాజెక్టు పనులకు సంబంధించిన భవిష్యత్‌ షెడ్యూల్‌ను సీఎం విడుదల చేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పునఃప్రారంభంపై గత ఐదు నెలలుగా కసరత్తు చేస్తోన్న ఇరిగేషన్‌ శాఖ, సాంకేతిక అడ్డంకులను అధిగమించి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. గత నెలలో మూడు రోజులపాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, సిడబ్ల్యూసి, పిపిఎ, రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ అధికారులతో వర్క్‌షాప్‌ నిర్వహించామన్నారు. ఈ మూడు రోజుల వర్క్‌షాప్‌లో డయాఫ్రం వాల్‌, ఈసిఆర్‌ఎఫ్‌ డిజైన్లు, నిర్మాణంపై చర్చ జరిగిందని, ఇప్పటికే డిజైన్లకు సంబంధించి సూత్రప్రాయంగా సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అంగీకారం తెలిపిందని వివరించారు. జనవరి నుంచి డయాఫ్రం వాల్‌ పనులు, తరువాత ఈసిఆర్‌ఎఫ్‌ డ్యాం పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారన్నారు. రెండు ప్రధాన నిర్మాణాలు సమాంతరంగా చేపట్టేందుకు ఇప్పటికే సాంకేతిక అనుమతి లభించిందని మంత్రి వివరించారు. ఈ నెలలోనే ఈసిఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో గ్రౌండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పనులు పూర్తవుతాయని వివరించారు.

ఇక ప్రాజెక్టులో కీలకమైన పునరావాస పనుల్లో జీవో నెంబర్‌ 35ను అమలు చేసి త్వరితగతిన కాలనీల నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. పునరావాసంలో పెండిరగ్‌ పనులు, ఆర్‌ అండ్‌ ఆర్‌, భూసేకరణకు సంబంధించి పెండిరగ్‌లోవున్న రూ.996 కోట్లు వెంటనే విడుదలకు సీఎం అంగీకరించారన్నారు. ప్రాజెక్టుకున్న అంతర్రాష్ట్ర సమస్యలను, ఒరిస్సా మరియు చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలతో చర్చించి సమస్యను పరిష్కరించి, ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయమని సీఎం సూచించినమట్టు మంత్రి నిమ్మల చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలను, ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమకు తీసుకెళ్తామని వివరించారు నిమ్మల.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

అన్నదాతకు కూటమి భరోసా!

డిసెంబర్‌ నుంచే హంద్రీనీవా..
రాయలసీమకు సాగు, తాగు నీరందించే హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను డిసెంబర్‌లో తిరిగి ప్రారంభించేలా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రధాన కాల్వ పూర్తి సామర్థ్యం 3850 క్యూసెక్కులకు పెంచేందుకు వీలుగా లైనింగ్‌ పనులతో పాటు, విస్తరణ పనులు చేపడతామని వివరించారు.

వైసీపీ హాయంలో చింతలపూడి విధ్వంసం
రెండు ఉమ్మడి జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా పర్యావరణ అనుమతుల విషయంలో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మూడు నెలల్లో ఈసీ తీసుకోమని 2022లో సుప్రీం కోర్టు చెప్పినా, గత ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీంతో ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకమైందన్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు నీరందించే ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుళ ప్రయోజనకారి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించేందుకు అడ్డంకిగావున్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి, పనులు ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మంత్రి నమ్మల తెలిపారు.

వాళ్లేవుంటే వెలిగొండ ఎప్పటికయ్యేదో?
అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పనులు కూడా ఈనెలనుంచే ప్రారంభించి 2026 జూన్‌నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. చంద్రబాబులాంటి కష్టపడే వ్యక్తి ఉంటేనే వెలిగొండ పూర్తవ్వడానికి ఇంకా రెండేళ్లు పడుతుందని తెలిపారు. అదే జగన్‌గానీ, అంబటి రాంబాబుగానీ ఉండివుంటే వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం అనేవాళ్ళని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు.

ప్రతి నీటి బొట్టూ ఒడిసి పట్టేలా వాటర్‌ పాలసీ:
ఆంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రాంగా మార్చేందుకు సీఎం సూచనలమేరకు వాటర్‌ పాలసీ రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు. దీని ద్వారా ప్రతి నీటి బొట్టూ ఒడిసిపట్టి, ప్రతి ఎకరాకూ నీళ్లివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఏడాదికి రెయిన్‌ ఫాల్‌, రివర్‌ ఇన్‌ ఫ్లో ద్వారా మొత్తం 11 వేల టీఎంసి వచ్చాయని పేర్కొన్నారు. ఇరిగేషన్‌, డ్రిరకింగ్‌ వాటర్‌, ఇండస్ట్రీస్‌కి కలిపి 954 టిఎంసి వాడకం జరుగుతోందన్నారు. మనకు వివిధ రూపాల్లో అందుబాటులోకి వస్తున్న నీటి వనరుల్లో కనీసం 10శాతం కూడా మనం ఉపయోగించుకోవడంలేదని అన్నారు. ఈ పరిస్దితిని అధిగమించి సమగ్ర ప్రణాళికతో నీటి వనరుల సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో వాటర్‌ పాలసీ రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం అనేది గేమ్‌ ఛేంజర్‌ కాబోతుందని మంత్రి అన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే గోదావరి-పెన్నా నదుల అనుసంధానంపై సమగ్ర కసరత్తు చేస్తోందని వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని బనకచర్లకు తీసుకెవళ్ళడం ద్వారా రాయలసీమ అవసరాలను పూర్తిగా తీర్చవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Previous Post

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

Next Post

రెండోవారంలో పోలవరానికి ముఖ్యమంత్రి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist