• నెల్లూరు రూరల్ నియోజకవర్గం గుండ్లపాలెం వాసులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• గుండ్లపాలెం నుండి కృష్ణపట్నం ఓడరేవుకు వెళ్లే రహదారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది
• సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
• దాన్ని 4 లైన్ల రహదారిగా మార్చితే ప్రమాదాలు నివారించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• ముఖ్యమంత్రి జగన్ కు దోచుకోవడం తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శ్రద్ధ లేదు.
• రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
• కాంట్రాక్టర్లకు లక్ష కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉండటంతో టెండర్లు పిలచినా పరారవుతున్నారు.
• టీడీపీ వచ్చాక గుండ్లపాడు – కృష్ణపట్నం ఓడరేవు రోడ్డును 4 లైన్లుగా మార్చుతాం.