చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆయన వైఎస్‌ గోబెల్స్‌ రెడ్డి!

టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా

by చైతన్యరధం
Jul 30, 2024 at 6:01am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ ఆడిన డ్రామా కోడికత్తి దాడి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అధికారం పోగానే అడ్డగోలు అబద్ధాలతో యాగీ
  • 36 రాజకీయ హత్యలంటూ దుష్ప్రచారం
  • ధైర్యం ఉంటే ఆ హత్యలు ఎక్కడ జరిగాయో, హతుల పేర్లేమిటో చెప్పాలి
  • అవినీతి సంపాదన ఉందని ఢల్లీికి ఎగేసుకుపోయి అభాసుపాలు
  • దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా జగన్‌ రెడ్డి మాటలు

అమరావతి(చైతన్యరథం): అవినీతి సొమ్ముతో ఢల్లీికి ఎగేసుకుంటూ పోయి అక్కడ జగన్‌ రెడ్డి అభాసుపాలు అయ్యాడని, జగన్‌ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఆయన జగన్‌ మోహన్‌ రెడ్డి కాదని… జగన్‌ గోబెల్స్‌ రెడ్డని ఎద్దేవా చేశారు. 11 సీబీఐ ఛార్జ్‌ షీట్‌ల్లో ముద్దాయిగా ఉన్న జగన్‌ రెడ్డి కోర్టులకు హాజరుకు కాకుండా తప్పించుకుని తిరుగుతూ అబద్ధాలు చెబుతున్నాడన్నారు. అబద్ధాలు చెప్పే జగన్‌కు అసలు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దమ్ముంటే 36 రాజకీయ హత్యలు ఎక్కడ జరిగాయో చెప్పాలన్నారు. ఇకనైనా జగన్‌ రెడ్డి కోర్టులకు హాజరై తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ దుష్ప్రచారం చేస్తున్న జగన్‌ రెడ్డి ఢల్లీి వెళ్లి ఏదో చేయాలని చూసి అభాసుపాలు అయ్యాడని విమర్శించారు. జగన్‌ రెడ్డి పెద్ద అబద్ధాల కోరు. జగన్‌తో పాటుగా కేసుల్లో ఏ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు.. వైసీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎటు పోయాడో తెలియదు. జగన్‌ మాత్రం రాష్ట్రంలో హింస అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడు. జగన్‌ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.

11 కేసుల్లో ఛార్జ్‌ సీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ జగన్‌. రూ. 43 వేల కోట్లు కొట్టాశారని సీబీఐనే చెప్పింది. అందుకే గతంలో 16 నెలలు జైలులో ఉండి కష్టమ్మీద బెయిల్‌పై బయటకి వచ్చాడు. జగన్‌ నేటికీ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి. అబద్ధాలతో కోర్టులను మభ్యపెట్టి విచారణకు గైర్హాజరవుతూ నేడు నీతులు వల్లిస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార బాధ్యతలుని సాకు చెప్పి కోర్టులకు హాజరు కాలేదు. అధికారం పోయి 50 రోజులు అయినా జగన్‌రెడ్డి ఎందుకు కోర్టులకు హాజరు కావడంలేదని వర్ల రామయ్య నిలదీశారు. జగన్‌ రెడ్డిపై ఉన్న 11 ఛార్జ్‌ షీట్‌ల వివరాలు వర్ల తెలియజేశారు.
2012 మార్చి 31: రూ. 29 వేల50 కోట్లు అక్రమంగా జగన్‌ రెడ్డి కంపెనీల్లోకి వచ్చినట్లు సీఐబీ మొదటి ఛార్జ్‌షీట్‌ నమోదు చేసింది
2012 ఏప్రిల్‌ 3: పోలేపల్లి సెజ్‌ లో భూములను అరబిందో, హెటిరో సంస్థలకు కేటాయిస్తే.. ఆ సంస్థలు రూ. 66 కోట్ల 30 లక్షలు అక్రమంగా జగన్‌ కంపెనీల్లోకి పంపించాయి.
2012 మే 7: మూడో ఛార్జ్‌ షీట్‌.. జగతి పబ్లికేషన్స్‌లోకి రూ.9 కోట్ల 99 లక్షలు అక్రమంగా వచ్చాయి. విశాఖలో రాంకీ సంస్థకి భూములు ఇస్తే బదులుగా జగన్‌ కంపెనీల్లోకి అక్రమ పెట్టుబడులు పెట్టారు.
2012, ఆగస్ట్‌ 31: నాల్గో ఛార్జ్‌ షీట్‌ .. నిమ్మగడ్డ ప్రసాద్‌ కు 28 వేల ఎకరాలు కట్టబెడితే రూ. 854 కోట్లు జగన్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.
2013 ఏప్రిల్‌ 8: ఐదో ఛార్జ్‌షీట్‌.. జగన్‌ కంపెనీల్లోకి 205 కోట్ల అక్రమ పెట్టుబడులు వచ్చాయి.
2013 సెప్టెంబర్‌ 10: ఆరో ఛార్జ్‌షీట్‌.. రంగారెడ్డి జిల్లాలో ఇండియా సిమెంట్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా నీటిని కేటాయించినందుకు జగన్‌ కంపెనీలో అక్రమంగా పెట్టుబడులు పెట్టారు
2013 సెప్టెంబర్‌ 10: ఏడో ఛార్జ్‌ షీట్‌.. 10,030 ఎకరాల సున్నపురాయిని అక్రమంగా భారతీ సిమెంట్స్‌కు కేటాయించారు
2013 సెప్టెంబర్‌ 10: 8వ ఛార్జ్‌ షీట్‌.. తాడిపత్రిలో 231 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా పెన్నాగ్రూపుకు కేటాయంచినందుకు వారు జగన్‌కు ఇచ్చిన నజరానా రూ. 68 కోట్లు
2013 సెప్టెంబర్‌ 17: 9వ ఛార్జ్‌ షీట్‌.. శంషాబాద్‌ లో అక్రమంగా ఇందూటెక్‌ కంపెనీకి 250 ఎకరాల భూ కేటాయింపులకు ప్రతిగా జగన్‌ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులు రూ. 15 కోట్లు
2013 సెప్టెంబర్‌ 17: 10వ ఛార్జ్‌ షీట్‌.. లేపాక్షి హబ్‌ కు అక్రమ భూమి కేటాయింపులు… జగన్‌ కంపెనీల్లో రూ. 50 కోట్లు అక్రమ పెట్టుబడులు
2013 సెప్టెంబర్‌ 17: 11వ ఛార్జ్‌షీట్‌.. ఇందూ గ్రూప్‌కు హౌసింగ్‌ స్కీమ్‌ మంజూరుతో జగన్‌ కంపెనీల్లో 70 కోట్లు అక్రమ పెట్టుబడులు
ఇన్ని ఛార్జ్‌ షీట్లు ఉండి , ఇన్ని అబద్ధాలు మాట్లాడే జగన్‌కు ఇతరులను విమర్శించే నైతిక హక్కు లేదు. ప్రస్తుతం కూటమి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. చంద్రబాబు పాలనలో పోలీసు వ్యవస్థ న్యాయంగా వెళుతోంది. జగన్‌ రెడ్డి క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్లాలి. కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. సామాన్యులు విచారణకు రాకుండా ఉంటే చట్టం ఊరుకోదు. అదే విధంగా జగన్‌ రెడ్డి కేసులను న్యాయస్థానం సమీక్షించి చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. జగన్‌ రెడ్డిపై వివిధ సందర్భాల్లొ న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలను వర్ల రామయ్య ఉదహరించారు.
జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎందుకు జాప్యం జరుగుతోంది? ముఖ్యమంత్రి కాబట్టే ఆలస్యమా? సీఎం అయితే హాజరు మినహాయింపు అడుగుతారా? విచారణ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు. విచారణ సవ్యంగా జరుగుతుంటే సమస్యలెందుకు వస్తాయి. సీబీఐ నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలి.. జగన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.
రూ.43వేల కోట్ల మొత్తం దుర్వినియోగమైందని ఆరోపణలున్న అక్రమాస్తుల కేసు ప్రజాధనంతో ముడిపడి ఉంది. నిందితుడి వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సమాజ విశాల ప్రయోజనాలే ముఖ్యం. కేసులో సాక్ష్యులను ప్రభావితం చేయడానికి, ఆధారాలను తారుమారు చేయడానికి అవకాశం ఉందని సీబీఐ వాదిస్తోంది. కేసు విచారణ ముగిసేంత వరకు జగన్‌ బెయిల్‌ పొందలేరు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన అంశాలకు బెయిల్‌కు సంబంధం లేదు.. 2012 జూలై 4న జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సముద్రాల గోవిందరాజులు వ్యాఖ్యలు
ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి.. 14-09-2012 సెప్టెంబర్‌ 14న సుప్రీంకోర్టు వ్యాఖ్య.
ఒక వ్యక్తి కేవలం పదేళ్లలో వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు. దర్యాప్తు పూర్తయ్యేదాకా బెయిల్‌ సాధ్యం కాదు.. 2012 అక్టోబర్‌ 5న జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ ను కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా ఆయన భూములు కేటాయించిన సంస్థలన్నీ ఆయన తనయుడు జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడుల పేరుతో అక్రమంగా వందల కోట్ల రూపాయల నిధులు మళ్లించాయంటూ సీబీఐ 11 ఛార్జిషీట్లు దాఖలు చేసిందని వర్ల లెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-01-2026

చైతన్యరధం ఈ పేపర్ 10-01-2026

ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2024

Next Post

పులుల సంఖ్య పెంచాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-01-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-01-2026

కార్యకర్త
@ January 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-01-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-01-2026

కార్యకర్త
@ January 10, 2026
ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

చైతన్యరధం
@ January 10, 2026
మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి
ఆంధ్రప్రదేశ్

మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి

చైతన్యరధం
@ January 10, 2026
మీ భూమి… మీ హక్కు
ఆంధ్రప్రదేశ్

మీ భూమి… మీ హక్కు

చైతన్యరధం
@ January 10, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించారు

చైతన్యరధం
@ January 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-01-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-01-2026

కార్యకర్త
@ January 9, 2026
వేగమే ఆయుధం!
ఆంధ్రప్రదేశ్

వేగమే ఆయుధం!

చైతన్యరధం
@ January 9, 2026
Load More

ముఖ్య వార్తలు

మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి

మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి

చైతన్యరధం
@ January 10, 2026
మీ భూమి… మీ హక్కు

మీ భూమి… మీ హక్కు

చైతన్యరధం
@ January 10, 2026
వేగమే ఆయుధం!

వేగమే ఆయుధం!

చైతన్యరధం
@ January 9, 2026
రూ.200 కోట్లతో ఐదేళ్లలో 45 ఎంఎస్‌ఎంఈ కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు

రూ.200 కోట్లతో ఐదేళ్లలో 45 ఎంఎస్‌ఎంఈ కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు

చైతన్యరధం
@ January 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

చైతన్యరధం
@ January 10, 2026
మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి

మంచి చేసే ప్రణాళికలు మావి..ముంచేసే కుట్రలు వాళ్లవి

చైతన్యరధం
@ January 10, 2026
మీ భూమి… మీ హక్కు

మీ భూమి… మీ హక్కు

చైతన్యరధం
@ January 10, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

తిరుమలలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించారు

చైతన్యరధం
@ January 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist