చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నా రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను చూడలేదు

వైఎస్‌ జగన్‌ తీరు మార్చుకోవాలి: సభాపతి అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

by చైతన్యరధం
Jun 23, 2024 at 6:54am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నా రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను చూడలేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సభా మర్యాద విస్మరిస్తే ఎలాగని ప్రశ్న
  • ఇది కౌరవ సభ కాదంటూ దెప్పిపొడుపు
  • చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తానని ప్రకటన
  • విధివిధానాలపై కొత్తవాళ్లకు శిక్షణనిస్తామని హామీ

అమరావతి (చైతన్య రథం): మాజీ సీఎం జగన్‌కు కనీసం సభా మర్యాద కూడా లేదని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను ఎప్పుడూ చూడలేదని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. స్పీకర్‌ ఎన్నిక సమయంలో విపక్షం ఉండటం అనేది సభా సాంప్రదాయమన్నారు. శుక్రవారంనాటి పరిణామాల్లో వైసీపీ పార్టీ నేతలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కేశవ్‌ ప్రత్యేకంగా సమాచారం అందించినా.. జగన్‌, అతని ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం వారికి సభపట్ల ఎలాంటి మర్యాద ఉందనేది స్పష్టం చేస్తుందన్నారు. అది గ్రహించే ప్రజలు జగన్‌ స్థానమేమిటో చూపించారని కఠినంగా వ్యాఖ్యానించారు. సభకు వచ్చి సంప్రదాయాలను గౌరవించి, ప్రజా సమస్యలను లేవనెత్తి మాట్లాడితే జగనుకే మంచిదని హితవు పలికారు. తాము మాత్రం సభా గౌరవాన్ని ఇనుమడిరచి చూపిస్తామని అయ్యన్నపాత్రుడు పునరుద్ఘాటించారు. ఇది కౌరవ సభ కాదు. ఈ సభకు హుందాతనం ఉందని అంటూనే, గత సభలో వాళ్లు కౌరవుల్లా వ్యవహరించారని మండిపడ్డారు.

అందరి సహకారంతో సభను సజావుగా నడిపి హుందాతనాన్ని, సభా గౌరవాన్ని పెంచుతామని 16వ అసెంబ్లీ సభాపతి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. సభాపతి స్థానం అధిష్టించిన అనంతరం అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అసెంబ్లీలో వివిధ మీడియా సంస్థలపై గత ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ సంతకం చేయడం సంతోషంగా ఉందన్నారు. పత్రికా స్వేచ్ఛను కూడా హరించే విధంగా గత పాలకులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ఆ నిషేధాన్ని తొలగించామని స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

ఉత్తరాంధ్ర ఉద్యమానికి అయ్యన్న ఊపిరిగా నిలిచారు

అందరి అభిమాన పాత్రుడు అయ్యన్న

అందరికీ.. ప్రీతి’పాత్రుడు!!

బాధ్యతలు విస్మరించను..
స్పీకర్‌ పదవి బాధ్యతతో కూడుకున్నదని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆ బాధ్యతలు విస్మరించుకుండా సమర్ధవంతంగా నిర్వహించి సభా గౌరవాన్ని పెంచుతామని ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు ఈ సభలో కన్నీళ్లు పెట్టిన రోజే వైసీపీ పతనం ప్రారంభమైందని చెప్పామన్నారు. అందుకనే వై నాట్‌ 175 అంటే దేవుడు, ప్రజలు కలిసి 11 స్థానాలు ఇచ్చి పక్కన పెట్టేశారని చెప్పుకొచ్చారు. చివరకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా వైసీపీ నేతలు అడిగారన్న ఒకే ఒక్క పరిశీలనతో చంద్రబాబు ఔదర్యంగా వ్యవహరించారని చెప్పారు. ఆయన వాహనాన్ని ప్రధాన ద్వారం వద్దకు అనుమతించారన్నారు. మంత్రులు తర్వాత జగన్‌తో ప్రమాణం చేయించిన విషయాన్ని అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 16వ శాసన సభలో కొత్తగా ఎంపికైన సభ్యుల సంఖ్య ఎక్కువగానే ఉందని, అసెంబ్లీలో జరిగే డిబేట్లపై అవగాహన కల్పించడమే కాకుండా, శిక్షణ ఇప్పించేందుకూ చర్యలు తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, నియమ నిబంధనలేమిటి? మాట్లాడే తీరు, సాంకేతిక విధి విధానాలపైనా కొత్త సభ్యులను రాటుదేలిస్తే.. భవిష్యత్‌కు సమర్థమైన నాయకులు లభిస్తారని అయ్యన్నపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: అయ్యన్నపాత్రుడుఅసెంబ్లీ స్పీకర్కౌరవ సభ నుంచి గౌరవ సభజగన్ తీరుశాసనసభసభాపతి
Previous Post

ఉత్తరాంధ్ర ఉద్యమానికి అయ్యన్న ఊపిరిగా నిలిచారు

Next Post

రెండేళ్లలో పెండిరగ్‌ విమానాశ్రయాల పూర్తి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist