అనంతపురం: ప్రజల నెత్తిన వైఎస్ జగన్ రెడ్డి ధరల పిడుగులు వేస్తున్నాడని అనంతపురం టీడీపీ నేతలు విమర్శించారు. పట్టణంలోని 38, 39వ డివిజన్‌లలో టీడీపీ నేతలు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ లో ఇంటింటికి తిరిగి జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగా, దోపిడీ గురించి ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో 38,39 డివిజన్ల క్లస్టరు ఇంచార్జు ఆదినారాయణ, కూచి హరి, మాజీ కార్పొరేటర్ చిట్రా జానకి, డివిజన్ అద్యక్షుడు చేపల హరి, రాష్ట్ర కార్యదర్శి దేవర్ల మురళి, జిల్లా అధికార ప్రతినిధులు సరిపూటి రమణ, నారాయణ స్వామి యాదవ్, నగర అద్యక్షుడు మారుతి కుమార్ గౌడ్, నగర మహిళా అధ్యక్షురాలు విజయ శ్రీ, రాష్ట్ర రైతు విభాగం కార్యనిర్వాహాక కార్యదర్శి రాయల్ రఘునాథ్, జిల్లా తెలుగుయువత అధికారప్రతినిధి శిరిశాల రాంబాబు, సైఫుద్దీన్ నగర మైనారిటీ అధ్యక్షులు జయం బాష, నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు మనోహర్, గంగవరం బుజ్జి, రాయల్ కొండయ్య, జిల్లా మహిళా విభాగం ఉపాద్యక్షురాలు మనేమ్మ, మార్కెట్ మహేష్, సున్నం శ్రీనివాసులు, హాజీవలి, సుధాకర్ నాయుడు, సురేంద్ర, వరలక్ష్మి, వెంకట లక్ష్మి, శంకరమ్మ, ఈ మారుతి గౌడ్, నాగరాజు నాయుడు, శ్రీనివాసు చౌదరి, వడ్డె మురళి, వడ్డే పరశురాం, బెస్త ఆటో శంకర్ రమేష్, రుద్రంపేట అధ్యక్షులు ఎస్ఎం బాష, లింగనాయుడు, వన్నూరు, ఆటో ముబారక్, బోయ శీన, బోయ రాము, కుల్లాయప్ప, మంజునాథ తదితరులు పాల్గొన్నారు.