చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దమ్ముంటే జగన్‌ అసెంబ్లీకి రావాలి

అసెంబ్లీలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైర్‌

by చైతన్యరధం
Feb 26, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అక్రమ కేసులతో జగన్‌ క్షుద్ర రాజకీయం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఉన్న సీటు పోతుందని వచ్చి పోవడం సరికాదు
  • సమస్యలపై పోరాడని మీకు ప్రతిపక్ష హోదానా
  • అసెంబ్లీలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైర్‌

అమరావతి(చైతన్యరథం): గవర్నర్‌ ప్రసంగంతో రైతులు, ఉద్యోగులకు ఒక నమ్మ కం ఏర్పడిరది..ఉద్యోగం, ఉపాధి, వ్యవసాయం, నీటి పారుదల శాఖలన్నీ ఒక ట్రాక్‌లో పడతాయన్న భరోసా కలిగిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగిం చారు. జగన్‌ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి..పులివెందులకు ఎక్కడ బై ఎలక్షన్‌ వస్తుం దోనని, వస్తే ఆ సీటు కూడా పోతుందని 60 రోజులకు ఒకసారి అసెంబ్లీకి వచ్చి కని పించడం సరికాదని హితవుపలికారు. జగన్‌ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా లేక పోయినా ప్రతిపక్ష హోదా నాయకుడికి వచ్చే బెనిఫిట్స్‌ అన్నీ తాము చందాల రూపంలో ఇస్తాం..విమానం టికెట్లు, రైల్వే టికెట్లు, పీఏ జీతాలు, వాహనాల డీజిల్‌ అన్నీ తాము అందిస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గానికి ప్రతినిధులుగా ఉండి సమస్యలపై అసెంబ్లీలో పోరాడకుండా నిబంధ నలకు విరుద్ధంగా తమ నాయకుడికి ప్రతిపక్ష హోదా కావాలనడం విడ్డూరంగా ఉంద న్నారు. పదేపదే ప్రతిపక్ష హోదా కావాలంటున్న ఆయనకు నిబంధనలు తెలుసుకోవాల న్నారు. 2010లో తమిళనాడులో ఏడీఎంకే, డీఎండీకే కలిసి పోటీ చేస్తే ఏడీఎంకేకు 0, డీఎండీకేకు 29 సీట్లు వచ్చాయని వచ్చాయని గుర్తు చేశారు. విజయకాంత్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, అయితే ఎనిమిది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఆయన ప్రతిప క్ష హోదా కోల్పోయారన్నారు. అలాగే 2014లో కాంగ్రెస్‌ 543 స్థానాల్లో 44 స్థానాలు సాధించినా ప్రతిపక్ష హోదా రాలేదని, ఆ తర్వాత 2019లో 52 స్థానాలు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. 2024లో 99 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా ఇచ్చారని తెలిపారు. 2024లో రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టు రిజెక్ట్‌ చేసిన సందర్భాలను గుర్తుచేశారు. ఇదే జగన్‌ 23 స్థానాలు సాధించిన చంద్రబాబును గతంలో ఆరు స్థానాలు లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని వ్యంగ్యంగా అసెంబ్లీలో హేళన చేసిన విషయాన్ని గుర్తు చేశా రు. బీజేపీ నాయకులు, సీపీఎం, ఎంఐఏం నాయకులు ఫ్లోర్‌ లీడర్లుగానే పనిచేస్తారని గుర్తు చేశారు.

జగన్‌కు ప్రతిపక్ష హోదాలో లభించే బెనిఫిట్స్‌ కావాలంటే విమానం టికె ట్లు, రైలు టికెట్లు, పీఏ జీతాలు, వాహనాల డీజిల్‌ అన్ని చందాలు వేసుకుని ఇస్తామన్నా రు. అసెంబ్లీకి రాకుంటే పులివెందులకు ఉపఎన్నికలు వస్తాయని, 60 రోజులకు ఒకసా రి జగన్‌ అసెంబ్లీలో కనిపించి వెళుతున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే అందరినీ బొక్కలో వేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే జగన్‌ శాసనసభకు రావా లని సూచించారు. నీటిపారుదల, వ్యవసాయం, జలజీవన్‌ మిషన్‌ను జగన్‌ ప్రభుత్వం మూసేసిందని, రోడ్లను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ప్రజలకు, రైతాంగానికి ఉపయో గపడే ప్రాజెక్టుల వ్యయాలను 50 శాతం కంటే తగ్గించి నిధులు లేవని చూపారు..మైక్రో ఇరిగేషన్‌, బిందు తుంపర్ల సేద్యం, యాంత్రీకరణను మూసేశారు.. నాబార్డ్‌ నిధులు కూ డా లేవన్నారని మండిపడ్డారు. డ్రిప్‌ ఇరిగేషన్‌, అమరావతి రాజధాని, రోడ్ల మరమ్మతు లు, పోలవరం, కొత్త ప్రాజెక్టులు మొత్తం కూటమి ప్రభుత్వంలో ప్రారంభమవుతున్నాయ న్నారు. వేల కోట్ల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడం శుభసూచిక మన్నారు. ఒక్క మంత్రి కూడా జగన్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గడప తొక్కలేకపోయార న్నారు. అలాగే గత ప్రభుత్వంలో భూ కుంభకోణాలు భారీగా జరిగాయి..భూములను ఫ్రీ హోల్డ్‌ చేసి అమాయకుల పొట్ట కొట్టి ఆ భూముల పట్టాలు సాధించి వైసీపీ నాయకులం తా యజమానులు అయ్యారని మండిపడ్డారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు చేయడం గొప్ప వరమని, కూటమి ప్రభుత్వములో పీఎం మోదీ అండ, పవన్‌కళ్యాణ్‌ ఫోర్స్‌, చంద్రబాబు దార్శినికతతో రాష్ట్రం ముందుకెళుతుందని స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

Previous Post

రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్ల ప్రక్రియ వేగవంతం

Next Post

60 శాతం తగ్గిన విద్యుత్‌ కొనుగోళ్ల భారం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026

కార్యకర్త
@ April 10, 2026
పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి
ఆంధ్రప్రదేశ్

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

చైతన్యరధం
@ April 10, 2026
పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు
ఆంధ్రప్రదేశ్

పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

చైతన్యరధం
@ April 10, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
పేదల పెన్నిధి ఫెర్రర్..
ఆంధ్రప్రదేశ్

పేదల పెన్నిధి ఫెర్రర్..

చైతన్యరధం
@ April 10, 2026
మహిళల స్వయం ఉపాధికి లోకేష్ అండ
ఆంధ్రప్రదేశ్

మహిళల స్వయం ఉపాధికి లోకేష్ అండ

చైతన్యరధం
@ April 10, 2026
లోకేష్ చొరవతో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
ఆంధ్రప్రదేశ్

లోకేష్ చొరవతో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

చైతన్యరధం
@ April 10, 2026
Load More

ముఖ్య వార్తలు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
ఈస్ట్-వెస్ట్ కారిడార్‌గా రహదారుల నిర్మాణం

ఈస్ట్-వెస్ట్ కారిడార్‌గా రహదారుల నిర్మాణం

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

చైతన్యరధం
@ April 10, 2026
పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

చైతన్యరధం
@ April 10, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
పేదల పెన్నిధి ఫెర్రర్..

పేదల పెన్నిధి ఫెర్రర్..

చైతన్యరధం
@ April 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist