చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాయలసీమకు జగన్‌ శాపం.. చంద్రన్న వరం

గోదావరి-బనకచర్ల ద్వారా కోనసీమగా రాయలసీమ

by చైతన్యరధం
May 11, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
రాయలసీమకు జగన్‌ శాపం.. చంద్రన్న వరం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ మొసలి కన్నీరు
  • గత ఐదేళ్లలో కేటాయించింది రూ.2,011 కోట్లే
  • సీమ వాసులను నిండా ముంచిన జగన్‌రెడ్డి
  • చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన ప్రాజెక్టులు
  • ఒక్క టీడీపీ పాలనలోనే రూ.12,441 కోట్ల ఖర్చు
  • హంద్రీనీవాకు అధిక నిధులు..జూలై 10 డెడ్‌లైన్‌
  • గోదావరి-బనకచర్ల ద్వారా కోనసీమగా రాయలసీమ

రాయలసీమను రతనాల సీమగా మార్చాలనే సంకల్పంతో చంద్రన్న ఒకవైపు అహ ర్నిశలు శ్రమిస్తుంటే.. మరోవైపు ఆ ప్రాంత వైసీపీ నేతలు అది జీర్ణించుకోలేక జరుగు తున్న అభివృద్ధిపై బురద జల్లే పనిలో నిమగ్నమయ్యారు. సీమలో సాగు విస్తీర్ణం తక్కువ గా ఉన్న ప్రాంతాల్లో కాలువల ద్వారా నీటిని మళ్లించి తద్వారా సాగు, తాగు, పరిశ్రమల ప్రోత్సాహాకానికి ఒక విజన్‌తో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే హంద్రీనీవా సుజల స్రవంతి విస్తరణ పనులు చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేసేం దుకు డెడ్‌ లైన్‌ విధించారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. వలసలు తగ్గుముఖం పట్టి రైతాంగానికి మేలు చేకూరడమే కాకుండా స్థానికంగా వ్యవసా య కూలీలకు ఉపాధి లభిస్తుంది. పరిశ్రమలకు తోడ్పాటుగా ఉంటుంది. ఇవన్ని కనిపిం చని సైకో బ్యాక్‌ జగన్‌రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతున్నారు తప్పితే… వారి మాటల్లో నిజం 1 పర్సెంట్‌ కూడా లేదని వాళ్ళకి తెలుసు. 2014-2019 మధ్య కాలంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది ఎంత… జగన్‌ రెడ్డి ఐదేళ్ల పానలో చేసింది ఎంతా అని లెక్కలు వేసుకుంటే వాళ్లకే తెలుస్తుంది. మంచి చేసింది చంద్రన్న అయితే… సీమ ప్రజలను ముంచేసింది జగన్‌ అని. ఎక్కడ ఏ మంచి పని మొదలు పెట్టినా… దాన్ని దెబ్బతీసేందుకు రాబంధుల్లా వాలిపోయే వైసీపీ నేతలకు… ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే సీఎం చంద్రబాబు ఇంత అభివృద్ధి చేస్తుంటే చూడలేకపోతున్న వైసీపీ నేతలు కళ్లున్న కబోధుల్లా విమర్శలకు దిగుతున్నారు. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం.

రాష్ట్రమంతా సిరుల జరులు
కరవు నేలపై సాగును వృద్ధిలోకి తేవాలనే సంకల్పంతో నాడు అన్న ఎన్టీఆర్‌ తెలుగు గంగ, హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి వంటి ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడి తే… నేడు చందన్న ఆ ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించి పనులు పూర్తి చేశారు. సీమలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే సంకల్పంతో వలసలు నివారించాలనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం రాయలసీమలోని అన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఊపందుకున్నాయి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు గత 11 నెలలుగా పరుగులు పెడుతున్నాయి. తెలుగు వారి జీవనాడి అయిన పోలవరం పనులు ఐదేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు ఇప్పటికే పనులు ప్రారంభించారు. 2027 నాటికి పూర్తి చేసేలా షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ ను పరుగులు పెట్టిస్తూనే వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఊపిరిపోస్తున్నారు. 2025-2026 ఆర్థిక బడ్జెట్‌ లో జలవనరు శాఖకు రూ.18,019 కోట్లు అత్యధికంగా నిధులు కేటాయించారు. నీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తిగా చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. అలాగే వరదల సమయంలో సముద్రంలో ఏటా వృథాగా పోతున్న వేల టీఎంసీల నీటి నుంచి 200 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి కరువు రహిత సీమగా మార్చేం దుకు కృతనిశ్చయంతో సీఎం చంద్రబాబు వడివడిగా పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రత్యేకమైన కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తికి కేంద్రం నుంచి సహకారం కావాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. అటు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాల ను చాణిక్యంతో తిప్పికొడుతూ ప్రాజెక్ట్‌ అవశ్యకతను వివరిస్తూ… రాయలసీమను సస్య శ్యామలం చేసే దిశగా మన చంద్రన్న అడుగులు వేస్తున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-03-2026

సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

అంగన్వాడీలకు వేతనాలు పెంచింది చంద్రబాబుదే

సీమ ప్రాజెక్టులకు అత్యధిక నిధులు కేటాయించిన ఘనత చంద్రన్నదే
విభజన అనంతరం సీఎం చంద్రబాబు ప్రభుత్వం 2014`19 ఐదేళ్ల కాలంలో రాయలసీమ ప్రాజెక్టులపై రూ.12,441 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబు అధికారంలో ఉంటే రాయలసీమకు పండగే అన్న రీతిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పైపుల ద్వారా కృష్ణా జలాలను మద్రాసుకు తరలించాలని ఆనాడు తమిళనాడు ప్రయత్నిస్తే దాన్ని ఎన్టీఆర్‌ వ్యతిరేకించారు. రాయలసీమ గడ్డపై తెలుగుగంగ ప్రాజెక్టు చేపట్టారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిర్మించారు. ఎన్టీఆర్‌ ప్రారంభించి.. చంద్రన్న అభివృద్ధి చేసిన తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి ప్రాజెక్టులు ఈనాడు రాయలసీమకు వరప్రసాదాలయ్యాయి. గాలేరు-నగరికి చంద్రబాబు రూ.1,546.26 కోట్లు ఖర్చు చేశారు. హంద్రీ-నీవాకు రూ.4,182 కోట్లు ఖర్చు చేసింది.

Previous Post

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

Next Post

ఇదీ నిజం! ఇకనైనా ఫేక్‌ ప్రచారాలు మానుకో

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-03-2026

కార్యకర్త
@ March 2, 2026
సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రం
ఆంధ్రప్రదేశ్

సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

చైతన్యరధం
@ March 2, 2026
అంగన్వాడీలకు వేతనాలు పెంచింది చంద్రబాబుదే
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీలకు వేతనాలు పెంచింది చంద్రబాబుదే

చైతన్యరధం
@ March 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-03-2026

కార్యకర్త
@ March 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-02-2026

కార్యకర్త
@ February 28, 2026
అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర

చైతన్యరధం
@ February 28, 2026
Load More

ముఖ్య వార్తలు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

ప్రతి పేదకూ సొంతిల్లు

చైతన్యరధం
@ February 28, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

చైతన్యరధం
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

చైతన్యరధం
@ March 2, 2026
అంగన్వాడీలకు వేతనాలు పెంచింది చంద్రబాబుదే

అంగన్వాడీలకు వేతనాలు పెంచింది చంద్రబాబుదే

చైతన్యరధం
@ March 2, 2026
అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోనే దేశం బలోపేతం!

చైతన్యరధం
@ February 28, 2026
రాష్ట్రానికే గర్వకారణం

ఉత్తరాంధ్రకు మరో వరం!

చైతన్యరధం
@ February 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist