చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జూన్‌ నాటికి కడప`రేణిగుంట హైవే పనులు

మండలిలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం

by చైతన్యరధం
Mar 6, 2025 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అటవీ అనుమతుల్లో జాప్యంతోనే ఆలస్యం
  • మండలిలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం

అమరావతి(చైతన్యరథం): శాసనమండలిలో కడప – రేణిగుంట నూతన జాతీయ రహదారుల పనుల విషయమై ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, దువ్వారపు రామారావు, బి.తిరుమలనాయుడు అడిగిన ప్రశ్నలకు రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానమిచ్చారు. కడప రేణిగుంట కొత్త జాతీయ రహదారి పనులు ఇంకా ప్రారంభం కాలేదన్న మంత్రి.. అటవీ, వన్యప్రా ణుల అనుమతులు పొందడంలో ఆలస్యం జరిగిందని వివరించారు. అటవీ అనుమతి (1వ దశ)ని వన్యప్రాణుల అనుమతి ఇవ్వడానికి లోబడి గత ఏడాది డిసెంబర్‌ 12న పొందడమైందని తెలిపారు. నాలుగు లేన్ల పనులు ప్రారంభంపై ప్రభావం చూపే వివిధ కారణాల వల్ల అటవీ /వన్య ప్రాణుల/ ఈఎస్‌జెడ్‌ అనుమతులు పొందడంలో ఆలస్యం అయిందని చెప్పారు. అటవీ శాఖ అనుమతి పొందడానికి ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌ 21న వన్యప్రాణుల జాతీయ సంస్థ (ఎస్‌సీ-ఎన్‌బీడబ్ల్యూఎల్‌) స్థాయి కమిటీ వన్యప్రాణుల అనుమతి ప్రతిపాదనపై 81వ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆ చర్చల ప్రకారం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు (ఎంఓఈఎఫ్‌ సీసీ) మంత్రిత్వ శాఖ, నేషనల్‌ టైగర్‌ కన్జర్వేటివ్‌ అథారిటీ (ఎన్టీసీఏ) భారత వన్యప్రాణుల సంస్థ (డబ్ల్యూ ఐఐ), ఏపీ అటవీ శాఖ, యూజర్‌ ఏజెన్సీ (ఎన్‌హెచ్‌ఐఐ) ప్రతినిధులతో కూడిన ఒక కమిటీ జంతువుల పాసేజ్‌ ప్లాన్‌ పరిశీలించడానికి ఫిబ్రవరి 24, 25 తేదీల్లో సైట్‌ను సందర్శించినట్లు చెప్పారు. వారి నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, ఆ నివేదికతో పాటు వన్యప్రాణుల అనుమతి ప్రతిపాదనను 82వ ఎస్సీ-ఎన్‌బీడబ్ల్యూఎల్‌ సమావేశం లో స్థాయి కమిటీ పరిశీలనకు ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్‌ నాటికి వన్యప్రాణుల అనుమతి వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. రెండు ప్యాకేజీలకు సం బంధించిన ఒప్పందాలు అనగా, ఎస్‌హెచ్‌716లోని కడప చిన్నఓరంపాడు, చిన్న ఓరంపాడు – రేణిగుంట సెక్షన్ల 4 లేన్ల కోసం జనవరి 28న రాయితీదారులతో సంతకం చేయడం జరిగింది. రెండు ప్యాకేజీలను జూన్‌ చివరి నాటికి ప్రారంభం అయ్యే అవకా శం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.

కడప`రేణిగుంట రోడ్డు పూర్తి చేయడానికి మా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.. గుంతల రహిత రోడ్ల మరమ్మత్తుల్లో భాగంగా రూ.44 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశామన్నారు. నెలరోజుల్లోపు కడప రేణిగుంట రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ రోడ్డు పూర్తిగా అటవీ అనుమతితో కూడి న వ్యవహారం అయినందున ఇప్పటికీ 3-4 సార్లు సంబంధిత అధికారులతో శాఖా పరమైన సమీక్షలు నిర్వహించడం, ఆ రోడ్డును స్వయంగా సందర్శించడం జరిగిందని చెప్పారు. అటవీ శాఖ అనుమతులపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి, అటవీ అనుమతులు క్లియరెన్స్‌ కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. త్వరలోనే అన్ని అనుమతులు పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలోని అన్ని రహ దారులు గుంతలమయమై పెట్టుబడుదారులు కూడా పారిపోయే పరిస్థితి తెచ్చారని మం డిపడ్డారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

థ్యాంక్యూ…మనమిత్ర

నేడు కూటమి పాలనలో గుంతలమయమైన దాదాపు 22 వేల కి.మీ రాష్ట్ర రహదారుల్లో దాదాపు 18 వేల కి.మీ రోడ్లను 3 నెలల స్వల్ప వ్యవధిలోనే 85 శాతం రోడ్లను గుంత లరహితంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు సైతం చెల్లించడం జరిగిందని చెప్పారు. నాబార్డు ద్వారా గత ప్రభుత్వంలో చేయాల్సిన రోడ్ల పనులు సైతం గత ప్రభుత్వంలో ఒప్పందాలకే పరి మితమయ్యే దుస్థితి ఉందన్నారు. సొంత కుటుంబసభ్యులకు గత ఐదేళ్లలో కాంట్రాక్టులు కేటాయించి పనులు పూర్తి చేయకుండా దౌర్భగ్య పరిస్థితిలో రాష్ట్రాన్ని నెట్టారని విమ ర్శించారు.

Previous Post

ఎంపీహెచ్‌ఏలపై సానుకూల వైఖరి

Next Post

18 నుంచి ఎమ్మెల్యేలకు క్రీడలు, సాంస్కృతిక పోటీలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర
ఆంధ్రప్రదేశ్

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..
ఆంధ్రప్రదేశ్

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
ఆంధ్రప్రదేశ్

గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

చైతన్యరధం
@ March 15, 2026
స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు

చైతన్యరధం
@ March 15, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం
ఆంధ్రప్రదేశ్

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
Load More

ముఖ్య వార్తలు

ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

గిరిజనుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist