చిత్తశుద్ధి లేని వైసిపి పాలకుల చర్యలకు అద్దం పడుతోంది ఈ శిలాఫలకం. రూ.2కోట్లతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి, 25-10-2020 కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నేతృత్వంలో అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. రెండున్నరేళ్లయినా శిలాఫలకం అంత ఎత్తు కూడా భవనం గోడలు లేవలేదు. ఈ ప్రాంతంలో పిచ్చిమొక్కలు మొలిచి, మురుకికూపంగా మారింది. వైసిపి ప్రజాప్రతినిధులకు అడ్డగోలు దోపిడీ, శిలాఫలకాలు, రంగులపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేకపోవడం ఈ రాష్ట్రప్రజల దౌర్భాగ్యం.
…నారా లోకేష్