జగన్ ఈ మధ్య పదే పదే నేను మీ బిడ్డని అంటున్నాడు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆస్తి మొత్తం లాగేసి కన్న తల్లిని, చెల్లిని గెంటేసాడు అయినా ఆస్తి పై దాహం తగ్గలేదు. ఇంకో ఛాన్స్ ఇస్తే నేను మీ బిడ్డనే కదా అని మీ ఇళ్లు, పొలాలు, ఆస్తులు రాసివ్వండి అని లాక్కుంటాడు.
జగన్ ఒక జబర్దస్త్ కమిడియన్. ఈ మధ్యే ఏపీకి కూడా ఐపీఎల్ క్రికెట్ టీం ఉండాలి అన్నాడు. నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కి ఆర్థిక సాయం చెయ్యని వాడు ఐపీఎల్ క్రికెట్ టీం గురించి మాట్లాడుతున్నాడు. స్టేడియం లో ప్రాక్టీస్ చెయ్యడానికి వెళ్లే ప్లేయర్స్ కి ఎంట్రీ ఫీజు పెట్టి దోచుకుంటున్న జగన్ ఐపీఎల్ టీం పెడతాడా? జగన్ ఐపీఎల్ అనగానే సోషల్ మీడియా లో జనాలు ఒక ఆట ఆడుకున్నారు.
ఈ మధ్యే ఒక పోస్ట్ చూసా, సైకో జగన్ ఏపీకి ఐపీఎల్ టీం ఉంటే ఏమి పేరు పెడతాడు అని? ఆప్షన్స్ చూసి నాకు నవ్వు ఆగలేదు, ఆప్షన్స్ ఏంటో తెలుసా? 1) త్రీ క్యాపిటల్స్ 2. కోడి కత్తి వారియర్స్ 3. జేసీబీ నైట్ రైడర్స్ 4. బూమ్ బూమ్ ఛాలెంజర్స్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేసాడు.