చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రతి నియోజకవర్గంలో బిసి రెసిడెన్షియల్ కళాశాల నారా లోకేష్ వెల్లడి

by చైతన్యరధం
May 12, 2023 at 8:59am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara lokesh

Nara Lokesh in an interview with BCs

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జగన్ రద్దుచేసిన బిసి సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం
బిసిలకు రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తెస్తాం
బిసిలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిద్దుతాం
బిసిలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
…….
టిడిపి హయాంలో నియోజకవర్గానికి ఒక బిసి రెసిడెన్షియల్ కళాశాల ఉండాలి అని పనులు ప్రారంభించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గంలో బిసి రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం తంగడంచలో బిసిలతో లోకేష్ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ పాలనలో బిసి కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలు పది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.

టిడిపి హయాంలో ప్రతి నియోజకవర్గం లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాం. గెలవక పోయినా నందికొట్కూరు లో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు వైసిపి ఆ రెండు ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందన్నారు. బిసిలకు పుట్టినిల్లు టిడిపి. బిసిలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది టిడిపి వలనే. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టిడిపి. 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసింది జగన్. 16 వేల మంది బిసిలు పదవులు కోల్పోయారు.

సంబంధితవార్తలు

బోప్పూడిలో ఈ నెల 17న జరగబోయే ఉమ్మడి టిడిపి, జనసేన, బీజేపి సభ ఏర్పాట్ల కి భూమి పూజ చేస్తున్న లోకేష్

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – తాడిపత్రి నియోజకవర్గం

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – అనంతపురం నియోజకవర్గం

జగన్ అధికారంలోకి వచ్చాక 26 వేల మంది బిసిల పై అక్రమ కేసులు పెట్టారు. కుర్చీ, టేబుల్స్ లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిల భద్రత కోసం బిసి రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటం కోసం ఆర్ధిక సాయం అందిస్తాం. వైసిపి రద్దు చేసిన రిజర్వేషన్లు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునరుద్దరిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది ఆదరణ పథకం ద్వారా పనిముట్లు ఇస్తామని లోకేష్ వెల్లడించారు.

రద్దుచేసిన బిసి సంక్షేమ పథకాలు పునరుద్దరిస్తాం

బీసీ హాస్టళ్లు జగన్ పాలనలో నిర్వీర్యం అయ్యాయి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. బీసీ విద్యార్థుల చదువు కోసం ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం, విదేశీ విద్య పథకం, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు. వైసిపి ప్రభుత్వం రద్దు చేసిన అన్ని బిసి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేరుస్తామని జగన్ మోసం చేశారు. నాలుగేళ్లు పడుకొని కేవలం ఎన్నికల స్టంట్ కోసం మళ్లీ కొత్త తీర్మానం చేసి కేవలం 4 జిల్లా ల్లో ఉన్న బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేసాడు.

టిడిపి హయంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కేంద్రం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇచ్చాం. ఇప్పుడు జగన్ మరో సారి తీర్మానం చెయ్యడం బోయ, వాల్మీకిలను మోసం చెయ్యడమే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బోయలు, వాల్మీకిలు ఏ వృత్తి చేసుకున్నా రుణాలు అందిస్తామని చెప్పారు. యాదవుల సంక్షేమానికి రూ.270 కోట్లు ఖర్చుచేశాం. పాడిపరిశ్రమ ను ప్రోత్సహించాం. మేత,దాణా, మందులు అన్ని సబ్సిడీ లో అందించాం . గొర్రెలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించాం. గోకులాలు ఏర్పాటు చేశాం. జగన్ అధికారంలోకి వచ్చాక గోపాల మిత్ర వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెలు, పశువులు కొనడానికి సబ్సిడీ రుణాలు అందిస్తాం. మందులు, దాణా, మేత, ఇన్స్యూరెన్స్ కల్పిస్తాం. గొర్రెలు పెంపకం కోసం బంజరు భూములు కూడా కేటాయిస్తామన్నారు.

217 జిఓతో మత్స్యకారుల పొట్టగొట్టారు

జీఓ 217 తీసుకొచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టాడు జగన్. ఎప్పటి నుండో మీకు హక్కున్న చెరువులను వైసిపి నాయకులు లాక్కున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జిఓ 217 రద్దు చేసి మత్స్యకారులకు చెరువులు అప్పగిస్తామని లోకేష్ వెల్లడించారు. టిడిపి హయాంలో వేట విరామ సమయంలో పెన్షన్ ఇచ్చాం. బోటు, వలలు, ఇతర పరికరాలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించాం. బీసీ ఉపకులాల కు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకే టిడిపి లో సాధికార సమితిలు ఏర్పాటు చేశామని చెప్పారు. సొంత లిక్కర్ అమ్ముకోవడానికి జగన్ కల్లు గీత కార్మికులపై కక్ష కట్టాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ప్రారంభిస్తాం.

కల్లు గీత కు అవసరమైన పనిముట్లు అందజేస్తాం. మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. తాటి చెట్ల పెంపకం కోసం ప్రోత్సాహం అందిస్తాం. టిడిపి హయాంలో బిసిలకు ముఖ్యమైన పదవులు ఆర్ధిక శాఖ, టిటిడి, ఏపిఐఐసి, తుడా ఛైర్మన్ లాంటి ఎన్నో పదవులు ఇచ్చాం. జగన్ పాలనలో ముఖ్యమైన పదవుల్లో ఎవరు ఉన్నారో బిసిలు ఆలోచించాలి. బిసిల్లో ఉన్న ఉపకులాలకు దామాషా ప్రకారం నిధులు, రుణాలు, సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తామని తెలిపారు. బిసిల తరపున పోరాడిన టిడిపి నేతల పై అక్రమ కేసులు పెట్టారు. నీతి, నిజాయితీ, విలువలతో ఎదిగిన ఆదిరెడ్డి అప్పారావు, వాసులను ఈ ప్రభుత్వం అన్యాయంగా వేధించింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వెయ్యలేదు అని జగన్ ఆదిరెడ్డి కుటుంబాన్ని వేధించింది వైసిపి ప్రభుత్వం. రజకలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ నిలబెట్టుకోలేదు. రజకులకు ఎమ్మెల్సీ ఇచ్చింది టిడిపి, దోబి ఘాట్స్ ఏర్పాటు చేసింది టిడిపి. వాషింగ్ మెషిన్లు ఇచ్చింది టిడిపి. వైసిపి బాధితురాలు అయిన మునిరాజమ్మ కు ఐదు లక్షల రూపాయిలు సాయం అందించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రజక సామాజిక వర్గాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

బిసిల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

రాఘవ : బిసిలకు జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి రుణాలు అందడం లేదు. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందడం లేదు.

పుల్లయ్య యాదవ్: గొర్రెల పెంపకం కోసం వైసిపి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదు.

శ్రీనివాస్: కొత్త జీఓ లు తీసుకొచ్చి మత్స్యకారులను జగన్ వేధిస్తున్నాడు. 217 జీఓ రద్దు చెయ్యాలి. రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి.

గురుమూర్తి: బీసీ జనగణన జరగాలి. దాని ప్రకారం నిధులు మంజూరు చెయ్యాలి.

విజయ్: బీసీ సంక్షేమ హాస్టళ్ల లో కనీస మౌలిక వసతులు ఉండటం లేదు.

శీనయ్య: జగన్ పాలనలో నాయి బ్రాహ్మణులు అనేక ఇబ్బందులు పడుతున్నాం.

సంజీవ రాయుడు: బిపి మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చెయ్యాలి.

రామకృష్ణ : బోయ లను ఎస్టీల్లో చేర్చాలి. బోయలకి కుల వృత్తి లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నాం.

లింగ మూర్తి: జగన్ పాలనలో కల్లు గీత కార్మికులను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. రజకులకు జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదు. మమ్మలని ఎస్సీ ల్లో చేర్చాలి.

Tags: Dalit Bandhu CBNlokesh padayatralokesh yuvagalamNara lokeshnara lokesh BC Meetingnara lokesh padayatranara lokesh padayatra in apnara lokesh padayatra yuvagalamnara lokesh speechNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatraTDPtdp nara lokesh yuvagalamyuvagalamyuvagalam padayatra
Previous Post

న్యాయం జరిగే వరకూ అండగా వుంటా రైతులతో చంద్రబాబు

Next Post

పన్నుల భారం తగ్గిస్తాం నారా లోకేష్ వెల్లడి

మరిన్ని వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

బలగాల హేతుబద్దీకరణ!

చైతన్యరధం
@ March 13, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist