జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్ ప్రభుత్వం మోసం చేసింది.
సంక్షేమ హాస్టళ్ల లో సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నాం.
అవసరమైనన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
మెగా డిఎస్సీ నిర్వహిస్తానని జగన్ మోసం చేశాడు.
రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నాం.
గూడూరు ని నెల్లూరు జిల్లాలో కలపాలి.
ఫిజియథెరపీ కోర్సుకు ప్రభుత్వం నుండి సరైన గుర్తింపు ఉండటం లేదు.
జగన్ ప్రభుత్వం పీజీ ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య పథకాన్ని నిలిపేశారు.
విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఫీజు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వం అని కాలేజ్ యాజమాన్యాలు అంటున్నాయి.
…గూడూరు నియోజకవర్గం యువత
లోకేష్ మాట్లాడుతూ
చంద్రబాబు గారి హయాంలో ఏపి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా
జగన్ పాలనలో ఏపి గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా
ఒక్క గంజాయి కి తప్ప ఏపి మరే ఇతర పంటకు గిట్టుబాటు ధర లేదు
వైసిపి నేతలు యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నారు.
యువత కు నేను ఇస్తున్న పిలుపు సే నో టూ గంజాయి… గంజాయి వద్దు బ్రో
ఎన్నికల ముందు మేనమామ అన్న జగన్ ఎన్నికల తరువాత కంసమామ గా మారాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కెరియర్ కౌన్సిలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.
యువత లో చైతన్యం రావాలి.
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలి.
జగన్ యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలగా మార్చేశాడు.
బాబు అంటే బ్రాండ్… జగన్ అంటే జైలు.
గత నాలుగేళ్లుగా ఏపి కి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.
ఉన్న పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరిమేశాడు జగన్.
అమరరాజా, రిలయన్స్ లాంటి కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశాడు.
ఒకే రాజధాని…అభివృద్ది వికేంద్రీకరణ టిడిపి విధానం.
రాజధాని అమరావతి లో ఏర్పాటు చేసి మిగిలిన జిల్లాల్లో అభివృద్ది వికేంద్రకరణ చేసి చూపించాం.
రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చాం. విశాఖ కి ఐటి కంపెనీలు తీసుకొచ్చాం.
నెల్లూరు జిల్లా కి 73 సంస్థలు తీసుకొచ్చాం. 32 వేల మంది యువత కి ఉద్యోగాలు కల్పించాం.
ఫార్మా, రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీలు తీసుకొచ్చాం.
జగన్ యువత ను చీట్ చేసాడు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారు, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని హ్యాండ్ ఇచ్చాడు, మెగా డిఎస్సీ నిర్వహిస్తానని ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చెయ్యలేదు. ప్రతి ఏడాది 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని మోసం చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం.
అన్ని పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాం.
యూపిపిఎస్సి తరహాలో ఏపిపిఎస్సి ని బలోపేతం చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయం ఉపాధి, ప్రైవేట్, ప్రభుత్వ రంగాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
నిరుద్యోగ యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తాం.
టిడిపి హయాంలో ప్రైవేట్ రంగంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది అని వైసిపి ప్రభుత్వమే శాసన మండలి సాక్షిగా ప్రకటించింది.
మరో రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ, స్వయం ఉపాధి ద్వారా కల్పించాం.
టిడిపి ఐదేళ్ల పాలనలో 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం.
జాతీయ విద్యా విధానం పేరుతో జగన్ స్కూల్స్ ఎత్తేస్తున్నాడు. ఎన్నికల ముందు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం అని మోసం చేసాడు. ఇప్పుడు ఏకంగా ఉన్న టీచర్ పోస్టులు తగ్గిస్తున్నాడు.
కేజీ టూ పీజీ విద్య ని ప్రక్షాళన చేస్తాం.
సంక్షేమ హాస్టళ్ల లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అవసరమైన డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం.
జగన్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బ్రష్టు పట్టించింది.
వసతి దీవెన, విద్యా దీవెన వలన తల్లిదండ్రులు ఒత్తిడికి లోనవుతున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. కాలేజీలకు నేరుగా ఫీజు చెల్లిస్తాం.
పీజీ ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య పథకం కూడా ఎత్తేసింది.
పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ జగన్ తెచ్చిన జీఓ.77 ని టిడిపి ప్రభుత్వం వచ్చిన మొదటి వంద రోజుల్లోనే రద్దు చేస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సింగిల్ సెటిల్మెంట్ చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పిస్తాం.
ఫిజియథెరపీ కోర్సు కి కూడా సరైన గుర్తింపు ఇస్తాం.
జగన్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసింది.
టిడిపి అధికారంలోకి వచ్చిన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు లో కలుపుతాం.
విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం.
గూడూరు టిడిపి ఇంఛార్జ్ సునీల్
టిడిపి హయాంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాం.
నిరుద్యోగ భృతి ఇచ్చాం. జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి రద్దు చేశారు.
జగన్ యువత కడుపు కొట్టాడు.
జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు. యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.