తెలుగుదేశం యువశక్తి నారా లోకేష్ చేపడుతున్న మహాపాదయాత్ర ‘యువగళం’ 102 వ రోజు షెడ్యూలు వివరాలు – పాదయాత్ర చేరుకొను ప్రాంత వివరాలు మరియు సమయము, మీరు ఈ పాదయాత్రలో పాల్గొని లోకేష్ గారి గళం తో మీ గళం కలపి ప్రజా సమస్యల పై పోరాడండి:
102వ రోజు (17.5.2023) పాదయాత్ర వివరాలు
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)
సాయంత్రం
4.00 – మూలమఠం క్యాంపు సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.10 – నంద్యాల చెరువు వద్ద స్థానికులతో మాటామంతీ.
4.45 – ఆత్మకూరు బస్టాండు చౌరస్తాలో స్థానికులతో మాటామంతీ.
5.05 – మహనందేశ్వరస్వామి గుడి వద్ద స్థానికులతో మాటామంతీ.
5.25 – జామియా మసీదు వద్ద ముస్లింలతో సమావేశం.
5.45 – గాంధీ చౌక్ లో స్థానికులతో సమావేశం.
6.00 – కల్పనా సెంటర్ లో బంగారుషాపు యజమానులతో సమావేశం.
6.10 – సాయిబాబాగుడి వద్ద బొందిలి, మంజు పీర్ దర్గా ప్రతినిధులతో సమావేశం.
6.30 – శ్రీనివాస సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
6.40 – రాజ్ థియేటర్ సర్కిల్ లో బహిరంగసభ. యువనేత లోకేష్ ప్రసంగం.
7.45 – పద్మావతి నగర్ ఆర్చి వద్ద వాల్మీకి సామాజికవర్గీయులతో సమావేశం.
8.05 – టెక్కె మార్కెట్ యార్డు వద్ద మున్సిపల్ వర్కర్లతో సమావేశం.
8.15 – ఎస్ బిఐ సర్కిల్ లో స్థానికులతో సమావేశం.
8.25 – ఫైర్ స్టేషన్ వద్ద దివ్యాంగులతో సమావేశం.
8.35 – టుటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులతో సమావేశం.
8.50 – సాయిబాబానగర్ ఆర్చి వద్ద ఆటోవర్కర్లతో సమావేశం.
9:00 – గవర్నమెంట్ హాస్పటల్ వద్ద హెల్త్ వర్కర్స్ తో సమావేశం.
9.10 – ఎన్ జిఓ కాలనీలో స్థానికులతో సమావేశం.
9:20 – నూనెపల్లి ఫ్ల్రైఓవర్ వద్ద గాంధీనగర్, బొగ్గు లైన్ మరియు అయ్యలూరు స్థానికులతో సమావేశం.
10.00 – నూనెపల్లి ఫ్ల్రైఓవర్ వద్ద కార్మికులతో సమావేశం.
10.10 – నేషనల్ సీడ్ కార్పొరేషన్ వద్ద వర్కర్లతో సమావేశం.
11.00 – రైతునగర్ లో చాబోలు గ్రామస్తులతో సమావేశం.
11.40 – యాతం ఫంక్షన్ హాలు వద్ద విడిది కేంద్రంలో బస.