ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1319.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 17.3 కి.మీ.
104వ రోజు (19.5.2023) పాదయాత్ర వివరాలు
నంద్యాల/బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు (నంద్యాల జిల్లా)
2.00 – నంద్యాల నియోజకవర్గం రాయపాడు శివార్లలో తటస్థ ప్రముఖులతో ముఖాముఖి.
3.00 – రాయపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం.
3.10 – బనగానపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశం. టంగుటూరు పెద్దమ్మతల్లి గుడి వద్ద మాటామంతీ.
3.45 – టంగుటూరులో రైతులతో సమావేశం.
5.20 – అప్పలాపురంలో వడ్డెర సామాజికవర్గీయులతో సమావేశం.
6.40 – కైపలో యాదవులతో సమావేశం.
7.05 – కైప శివారు విడిది కేంద్రంలో బస.