ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1346.6 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 16.5 కి.మీ.
106వ రోజు (21-5-2023) పాదయాత్ర వివరాలు:
బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)
2.00 – అముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ లో మైనింగ్ ఓనర్లు, కార్మికులతో ముఖాముఖి.
4.00 – ఆముదాలమెట్ట శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.15 – ఆముదాలమెట్టలో స్థానికులతో మాటామంతీ.
4.40 – చౌదరిదిన్నెలో రైతులతో సమావేశం.
5.15 – కోవెలకుంట్లలో ఎన్ఆర్ఈజిఎస్ కార్మికులతో సమావేశం.
5.30 – కోవెలకుంట్ల అమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో సమావేశం.
6.20 – కుందూనది బ్రిడ్జి వద్ద కుందూ పోరాట సమితి రైతులతో సమావేశం.
7.10 – బీమునిపాడులో స్థానికులతో మాటామంతీ.
8.30 – కంపమళ్లమిట్ట బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.
9.50 – ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.
10.25 – దొర్నిపాడు శివారు విడిది కేంద్రంలో బస.