ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1363.6 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 17.0 కి.మీ.
107వ రోజు (22-5-2023) పాదయాత్ర వివరాలు:
ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)
సాయంత్రం
2.00 – దొర్నిపాడు క్యాంప్ సైట్ లో బలిజ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
4.00 – దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.50 – దొర్నిపాడు శివార్లలో స్థానికులతో మాటామంతీ.
5.00 – దొర్నిపాడు బస్టాండు వద్ద రైతులతో సమావేశం.
5.05 – దొర్నిపాడు కృష్ణదేవరాయ సెంటర్ లో స్థానికులతో సమావేశం.
5.10 – దొర్నిపాడు హెచ్.డబ్ల్యు సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
5.50 – రామచంద్రాపురంలో స్థానికులతో సమావేశం.
5.55 – రామచంద్రాపురం కెసి కెనాల్ వద్ద రైతులతో సమావేశం.
6.25 – భాగ్యనగరంలో స్థానికులతో సమావేశం.
7.30 – చింతకుంట దేవరాయపురంలో స్థానికులతో మాటామంతీ.
8.00 – పెద్ద చింతకుంటలో నరేగా వర్కర్లతో సమావేశం.
8.30 – ఆళ్లగడ్డ అపర్ణ ఇన్ ఫ్రా వెంచర్ వద్ద విడిది కేంద్రంలో బస.