ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1378.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 14.5 కి.మీ.
108వ రోజు (23-5-2023) పాదయాత్ర వివరాలు:
ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)
సాయంత్రం
4.00 – ఆళ్లగడ్డ శివారు అపర్ణ ఇన్ ఫ్రా వద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.20 – భూమా బాలిరెడ్డి నగర్ లో బుడగజంగాలతో సమావేశం.
4.50 – ఆళ్లగడ్డ 4రోడ్ల సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.
5.10 – గవర్నమెంట్ కాలేజి వద్ద వాల్మీకి బోయలతో సమావేశం.
5.15 – సిఎస్ఐ చర్చి వద్ద క్రిస్టియన్లతో సమావేశం.
5.20 – పాతబస్టాండు వద్ద బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
6.50 – భూమా ఘాట్ సందర్శన, దివంగత భూమా నాగిరెడ్డి దంపతులకు నివాళులు.
8.00 – చిన్నకందుకూరులో స్థానికులతో సమావేశం.
8.05 – సుద్దపల్లె వద్ద కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోకి ప్రవేశం.
8.35 – సుద్దపల్లెలో స్థానికులతో సమావేశం.
9.35 – సుద్దపల్లె శివారు విడిది కేంద్రంలో బస.