ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1456.6 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 10.5 కి.మీ.
114 వరోజు పాదయాత్ర వివరాలు (2-6-2023)
మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):
సాయంత్రం
2.00 – కొత్తపల్లి పిఎన్ఆర్ ఎస్టేట్స్ వద్ద క్యాంప్ సైట్ లో తటస్థ ప్రముఖులతో ముఖాముఖి.
4.00 – కొత్తపల్లి పిఎన్ఆర్ ఎస్టేట్స్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
5.00 – పాదయాత్ర మైదుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.
5.25 – మైదుకూరు నియోజకవర్గం నాగులాపల్లి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
6.05 – ఖాదర్ పల్లిలో స్థానికులతో సమావేశం.
6.50 – చాపాడులో స్థానికులతో మాటామంతీ.
7.00 – సీతారాంపురం క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
7.20 – చియ్యపాడు క్రాస్ వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.
7.40 – అల్లపుదేవులలో స్థానికులతో మాటామంతీ.
7.55 – కేతవరం క్రాస్ వద్ద రైతులతో సమావేశం.
8.05 – పుల్లయ్య సత్రం వద్ద స్థానికులతో మాటామంతీ.
8.25 – విశ్వనాథపురంలో రైతులతో సమావేశం.
8.40 – విశ్వనాథపురం విడిది కేంద్రంలో బస.