ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1470.4 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 13.8 కి.మీ.
115 వరోజు పాదయాత్ర వివరాలు (3-6-2023)
మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):
సాయంత్రం
4.00 – విశ్వనాథపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.10 – మొర్రపల్లి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
4.50 – మైదుకూరు మున్సిపల్ ఆఫీసు వద్ద స్థానికులతో సమావేశం.
5.00 – మైదుకూరు రాయలకూడలిలో బహిరంగసభ, యువనేత ప్రసంగం.
6.15 – మైదుకూరు ఆర్టీసి బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.
6.20 – మైదుకూరు శ్రీనివాసనగర్‌లో స్థానికులతో సమావేశం.
6.25 – మైదుకూరు బాబా గుడి వద్ద రైతులతో సమావేశం.
7.10 – భూమయ్యపల్లి గుంటూరు కొట్టాల వద్ద స్థానికులతో మాటామంతీ.
7.50 – భూమయ్యపల్లిలో రైతులతో సమావేశం.
8.10 – భూమయ్యపల్లి విడిది కేంద్రంలో బస.