యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1868.3 కి.మీ
ఈరోజు నడిచిన దూరం – 15.3 కి.మీ.
143వ రోజు పాదయాత్ర వివరాలు(1-7-2023)
సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ( ఉమ్మడి నెల్లూరు జిల్లా)
సాయంత్రం
4.00 – గోపాలపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.05 – గోపాలపురం జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
4.15 – ముత్తుకూరులో మత్స్యకారులతో సమావేశం.
4.30 – ముత్తుకూరు జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
5.40 – ముత్తుకూరు బిసి కాలనీలో స్థానికులతో మాటామంతీ.
6.10 – కుమ్మరిమిట్ట క్రాస్ వద్ద బిసిలతో సమావేశం.
6.20 – మల్లూరు రిలయన్స్ రోడ్డులో స్థానికులతో సమావేశం.
6.30 – మల్లూరులో స్థానికులతో సమావేశం.
6.45 – కప్పలదరువులో స్థానికులతో మాటామంతీ.
7.00 – తాళ్లపూడిలో స్థానికులతో సమావేశం.
7.40 – బ్రహ్మదేవిలో స్థానికులతో మాటామంతీ.
8.00 – పిడతపోలూరు జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
8.10 – జంగాల కండ్రిగలో స్థానికులతో సమావేశం.
8.30 – రంగాచార్యుల కండ్రిగ క్రాస్ వద్ద యువతతో సమావేశం.
9.30 – వరిగొండ ముస్లింపేటలో స్థానికులతో సమావేశం.
9.40 – గుమ్మలపాలెం స్థానికులతో సమావేశం
9.50 – కాకుపల్లి జ్వాలాముఖి ఆర్చి వద్ద నెల్లూరు రూరల్ నియోకవర్గంలోకి ప్రవేశం.
10.00 – కాకుపల్లి శివారు విడిది కేంద్రంలో బస.