యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1933.2 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం – 16.1 కి.మీ.
149వ రోజు పాదయాత్ర వివరాలు (7-7-2023):
కోవూరు/కావలి అసెంబ్లీ నియోజకవర్గాలు (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)
సాయంత్రం
2.00 – రాజుపాలెం పిఎస్ ఆర్ కళ్యాణమండపంలో యానాదులతో ముఖాముఖి.
4.00 – రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.05 – రాజుపాలెంలో ధాన్యం రైతులతో సమావేశం.
4.45 – కొడవలూరు పర్లపల్లి సర్కిల్ లో స్థానికులతో సమావేశం.
5.15 – గాంధీ సంఘం వద్ద స్థానికులతో మాటామంతీ.
5.35 – గుండాలమ్మపాలెం వద్ద స్థానికులతో సమావేశం.
5.55 – బసవయ్యపాలెంలో స్థానికులతో మాటామంతీ.
6.20 – రామతీర్థం క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
7.00 – తలమంచి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
7.20 – కావలి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
7.30 – నార్త్ అమలూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
7.50 – బెరంగుంటలో స్థానికులతో సమావేశం.
8.10 – బెరంగుంట రైస్ మిల్లు కాలనీలో స్థానికులతో సమావేశం.
8.20 – నార్త్ మోపూరులో స్థానికులతో సమావేశం.
8.50 – ఇందుపూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
9.50 – అల్లూరు శివారు విడిది కేంద్రంలో బస.