యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1983.5 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం – 14.6 కి.మీ.
152వ రోజు పాదయాత్ర వివరాలు (10-7-2023):
కావలి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)
ఉదయం
8.00 – తుమ్మలపెంట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10 – తుమ్మలపెంట జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
9.10 – మన్నంగిదిన్నెలో స్థానికులతో సమావేశం.
10.25 – కోనదిన్నెలో స్థానికులతో సమావేశం.
11.30 – ఆముదాలదిన్నెలో భోజన విరామం.
3.00 – ఆముదాలదిన్నెనుంచి పాదయాత్ర కొనసాగింపు.
3.05 – కావలి అంబేద్కర్ నగర్ లో ఎస్సీలతో సమావేశం.
3.30 – కావలి పోలేరమ్మ గుడి వద్ద స్థానికులతో సమావేశం.
4.00 – కావలి బిపిఎస్ సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
6.15 – కావలి వలికుంటపురం సర్కిల్ లో స్థానికులతో సమావేశం.
7.45 – శ్రీపురం చెలించర్ల క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
7.50 – శ్రీపురం క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.